ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఆ బాలీవుడ్ నటి అంటే నాకు చాలా ఇష్టం.. కిడ్నాప్ చేద్దామనుకున్నా!: షోయబ్ అక్తర్
    Fri 06:52

    ఆ బాలీవుడ్ నటి అంటే నాకు చాలా ఇష్టం.. కిడ్నాప్ చేద్దామనుకున్నా!: షోయబ్ అక్తర్

    • సోనాలీ బింద్రే అంటే చచ్చేంత ఇష్టం
    • నా పర్సులో ఆమె ఫొటో ఎప్పుడూ ఉండేది
    • ఇంత వరకు కలవలేక పోయా
    Read full story
  • తెలంగాణలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం
    Thu 22:13

    తెలంగాణలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం

    • వర్షం కారణంగా పంట నష్టపోయిన రైతులు
    • నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, కొమురం భీమ్ జిల్లాల్లో వర్షాలు
    • ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వడ్లు, మక్కలు
    Read full story
  • ఫ్రెంచ్ ఓపెన్‌లో పెను సంచలనం.. రెండో రౌండ్‌లోనే వరల్డ్ నెం.1 సిన్నర్ ఔట్
    Thu 22:06

    ఫ్రెంచ్ ఓపెన్‌లో పెను సంచలనం.. రెండో రౌండ్‌లోనే వరల్డ్ నెం.1 సిన్నర్ ఔట్

    • గెలుపు ముంగిట కాళ్లలో తీవ్రమైన నొప్పితో బాధపడి ఓటమి
    • రెండు సెట్లు, మూడో సెట్‌లో 5-1 ఆధిక్యంలో ఉన్నా ఓడిన ఇటలీ స్టార్
    • అర్జెంటీనా ఆటగాడు సెరుండోలో చేతిలో సిన్నర్‌కు ఊహించని షాక్
    • సిన్నర్ ఓటమితో కొత్త ఛాంపియన్‌కు అవకాశం
    Read full story
  • అది గొడ్డలి పార్టీ, మాది రాజ్యాంగాన్ని నమ్మిన పార్టీ: హోం మంత్రి అనిత
    Thu 21:57

    అది గొడ్డలి పార్టీ, మాది రాజ్యాంగాన్ని నమ్మిన పార్టీ: హోం మంత్రి అనిత

    • టీడీపీ మహానాడులో అనిత ప్రసంగం
    • ప్రత్యర్థి పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు
    • చంద్రబాబు నాయకత్వంలోనే రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి సాధ్యమన్న అనిత
    • 20 ఏళ్లు టీడీపీ అధికారంలో ఉంటే ఏపీ ప్రపంచంలోనే నెంబర్ వన్
    • మహానాడును మహిళలకు అంకితమివ్వడంపై చంద్రబాబుకు ధన్యవాదాలు
    Read full story
  • సల్మాన్ ఖాన్ అన్నం ఒక స్పూన్ మాత్రమే తింటాడట!
    Thu 21:46

    సల్మాన్ ఖాన్ అన్నం ఒక స్పూన్ మాత్రమే తింటాడట!

    • 60 ఏళ్ల వయసులోనూ సల్మాన్ ఖాన్ ఫిట్‌నెస్ రహస్యాలు
    • నాకు ప్రతీ రోజూ చీట్ డే అంటున్న కండల వీరుడు
    • అన్నం ఒక్క స్పూన్, రోటీలు అస్సలు ముట్టనని వెల్లడి
    • డైటింగ్ కన్నా ఎక్కువ సేపు జిమ్ చేయడానికే ప్రాధాన్యం
    • బయటి ఫుడ్ కన్నా అమ్మ చేతి వంటే ఇష్టమంటున్న సల్మాన్
    Read full story
  • కర్ణాటక కాబోయే సీఎం.. డీకే శివకుమార్ ఆస్తులు ఐదేళ్లలో ఎంత పెరిగాయంటే!
    Thu 21:44

    కర్ణాటక కాబోయే సీఎం.. డీకే శివకుమార్ ఆస్తులు ఐదేళ్లలో ఎంత పెరిగాయంటే!

    • 2018లో రూ.840 కోట్ల ఆస్తులు చూపిన డీకే శివకుమార్
    • 2023లో రూ.1,400 కోట్లకు పైగా ఆస్తులను ప్రకటించిన డీకే శివకుమార్
    • రూ.263 కోట్ల అప్పును చూపించిన డీకే శివకుమార్
    Read full story
  • యూత్ ను మాయ చేస్తున్న మమితా బైజు!
    Thu 21:34

    యూత్ ను మాయ చేస్తున్న మమితా బైజు!

    • దూకుడు పెంచిన మమితా బైజు 
    • యూత్ లో పెరుగుతున్న క్రేజ్ 
    • స్టార్ హీరోల ప్రాజెక్టులలో ఛాన్స్
    • తమిళ .. మలయాళ సినిమాలతో బిజీ
    Read full story
  • లోకేష్ ప్రతిపాదనను ఆమోదిస్తున్నాం: 'మహానాడు'లో చంద్రబాబు
    Thu 21:18

    లోకేష్ ప్రతిపాదనను ఆమోదిస్తున్నాం: 'మహానాడు'లో చంద్రబాబు

    • "జై కార్యకర్త" నినాదంతో ముగిసిన టీడీపీ మహానాడు.. 24.5 లక్షల మంది హాజరు
    • గొడ్డలి పార్టీకి గంజాయి, బ్లేడ్, పేటీఎం బ్యాచ్‌లు ఉన్నాయంటూ చంద్రబాబు తీవ్ర ఆరోపణలు
    • గతంలో పరదాల పాలన, ఇప్పుడు ప్రజల మధ్య పాలన సాగిస్తున్నామని వెల్లడి
    • పార్టీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చారిత్రక ప్రకటన
    Read full story
  • అంతర్రాష్ట్ర జలవివాదాలు.. కెన్-బెట్వా ప్రాజెక్టును ఉదహరించిన ప్రధాని మోదీ
    Thu 21:16

    అంతర్రాష్ట్ర జలవివాదాలు.. కెన్-బెట్వా ప్రాజెక్టును ఉదహరించిన ప్రధాని మోదీ

    • జలవివాదాలను సహకార ధోరణితో పరిష్కరించుకోవాలని సూచన
    • సకాలంలో అనుమతులు, సాంకేతిక ఆధారిత పర్యవేక్షణ ద్వారా సమస్యలను అధిగమించాలన్న మోదీ
    • ఆయా రాష్ట్రాల్లోని రూ.30 వేల కోట్ల అభివృద్ధి పనులపై సమీక్ష
    Read full story
  • ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి... కార్యక్రమానికి హాజరైన నందమూరి కుటుంబ సభ్యులు
    Thu 20:57

    ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి... కార్యక్రమానికి హాజరైన నందమూరి కుటుంబ సభ్యులు

    • అమీర్‌పేట మైత్రివనం వద్ద విగ్రహావిష్కరణ
    • కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు, నందమూరి కుటుంబ సభ్యులు, మంచు మనోజ్
    • కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టిందే ఎన్టీఆర్ అన్న రేవంత్ రెడ్డి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV