ఒంటరిగా ఉంటూ పూజలు చేసుకునే హిజ్రా సజీవదహనం!
- అనకాపల్లి పట్టణంలో ఘటన
- దేవుడమ్మ అనే హిజ్రా తన ఇంట్లోనే మృతి
- తోటి హిజ్రాలకు దూరంగా ఉంటోన్న దేవుడమ్మ
- షాట్ సర్క్యూట్ కారణంగా మృతి?
అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేలోపే దేవు డమ్మ మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. ఆమెకి షాట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్నాయని కొందరు అంటోంటే, కొందరు దుండగులు సదరు హిజ్రాను హత్య చేసినట్లు మరికొందరు అనుమానిస్తున్నారు. పలు కోణాల్లో పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు.