160 మిలియన్లకు చేరుకున్న రిలయన్స్ జియో వినియోగదారులు
- షారుక్‌కి తెలిపిన ఆకాశ్ అంబానీ
- 40 ఏళ్లు పూర్తైన సందర్భంగా అంబానీల వేడుక
- వ్యాఖ్యాతగా వ్యవహరించిన షారుక్‌ఖాన్
అందులో భాగంగా జియో వినియోగదారులు 100 మిలియన్లకు చేరుకున్నారని షారుక్ అన్నారు. కానీ దాన్ని సరిచేస్తూ 160 మిలియన్లు అని ఆకాశ్ అంబానీ, షారుక్‌కి చెప్పాడు. 2106, సెప్టెంబర్‌లో మార్కెట్లోకి వచ్చిన జియో ఆరు నెలల పాటు ఉచిత డేటా, అన్లిమిటెడ్ కాల్స్ ఆఫర్ ఇవ్వడంతో వినియోగదారులు విపరీతంగా పెరిగిపోయారు.