ఒకే ఓవర్లో ఆరు సిక్స్ లు కొట్టిన షోయబ్ మాలిక్ వీడియో... అయినా యువరాజ్ రికార్డు పదిలమే!
- చారిటీ మ్యాచ్ లో బౌలర్ కు చుక్కలు చూపించిన షోయబ్
- రికార్డుల్లోకి ఎక్కే అవకాశం లేకపోవడంతో యువీ పేరు పదిలమే
- వైరల్ అవుతున్న షోయబ్ వీడియో
అయితే, అది ఓ చారిటీ మ్యాచ్. దీంతో షోయబ్ ఘనత రికార్డుల్లోకి ఎక్కే అవకాశం లేదు. అఫ్రిదీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫైసలాబాద్ లో ఓ మ్యాచ్ జరుగగా, షోయబ్ ఆరు బంతులనూ మైదానం దాటించాడు. ఆ ఓవర్ సాగిన తీరు వీడియోను మీరూ చూడవచ్చు.