మరో స్వాతి... ప్రియుడితో కలిసి భర్తను చంపిన అరుణ!
- నాలుగేళ్ల క్రితం అరుణకు ఇష్టం లేని వివాహం
- అప్పటికే సాయిని ప్రేమించిన అరుణ
- వదిలి ఉండలేక హత్యకు ప్లాన్
- పోలీసుల అదుపులో నిందితులు
ప్రియుడిని వదిలి ఉండలేనని భావించిన ఆమె ఒకసారి అతనితో కలసి వెళ్లిపోగా, పెద్దలు నచ్చజెప్పి వెనక్కు తెచ్చారు. అయినా అతడే కావాలని భావించిన ఆమె, భర్తను కడతేర్చాలని నిర్ణయించుకుని, అందుకు ప్రియుడి సహకారాన్ని కోరింది. సాయి సుభాష్ తో కలసి భర్తను దారుణంగా హత్య చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.