అతిథులకు వినూత్న షరతు.. బహుమతులుగా బిట్కాయిన్లు మాత్రమే ఇవ్వాలన్న కొత్త జంట!
- కొత్త పంథాలో పెళ్లి చేసుకున్న బెంగళూరు జంట
- బహుమతిగా లక్ష రూపాయల విలువైన బిట్కాయిన్లు పొందిన వైనం
- అందుకోసం జేబ్‌పే యాప్‌తో ఒప్పందం
బిట్‌కాయిన్ ద్వారా చెల్లించే అవకాశాన్ని అతిథులకు కల్పించడం కోసం వారు జేబ్‌పే యాప్‌తో ఒప్పందం చేసుకున్నారు. అతిథులు ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకుని, బిట్కాయిన్లు కొని, పెళ్లి జంటకు బహుమతిగా ఇచ్చే అవకాశం ఉంది. వీరు చేసిన ఈ వినూత్న ప్రయోగాన్ని నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.