01 Fri 06:06 మార్కెట్ లో బంగారం, వెండి ధరలు 24 క్యారెట్ల బంగారం 10 గ్రా రూ. 29,690 22 క్యారెట్ల బంగారం 10 గ్రా రూ. 27,490 వెండి కిలో ధర రూ.38,300
02 Tue 15:02 టీమిండియాలోకి మరో కొత్త కుర్రాడు.. నితీశ్ రెడ్డి స్థానంలో సూర్యాంశ్ షెడ్గే గాయం కారణంగా నితీశ్ కుమార్ రెడ్డి దూరం ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20 సిరీస్‌ల నుంచి ఔట్ నితీశ్ స్థానంలో సూర్యాంశ్ షెడ్గే ఎంపిక సీనియర్ భారత జట్టులో షెడ్గేకు తొలి అవకాశం ఇండియా-ఏ, ముస్తాక్ అలీ ట్రోఫీలో మెరుగైన ప్రదర్శన
03 Tue 14:58 లక్నోలో అగ్నిప్రమాదం.. కన్నీరు పెట్టిస్తున్న మృతుల చివరి ఫోన్ కాల్స్! నిన్న లక్నోలోని వాణిజ్య భవనంలో భారీ అగ్నిప్రమాదం ఘటనలో 15 మంది మృతి, ఏడుగురికి గాయాలు కాపాడమంటూ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు చివరి ఫోన్ కాల్
04 Tue 14:54 ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు ప్రభుత్వ సంస్థల ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62కు పెంపు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ కీలక నిర్ణయం రాష్ట్రంలో రూ.34 వేల కోట్ల పెట్టుబడులకు మంత్రివర్గం ఆమోదం సుమారు 35 వేల ఉద్యోగాల కల్పనకు గ్రీన్ సిగ్నల్ ఉండవల్లి, జ్యుడీషియల్ అకాడమీకి భారీగా నిధులు కేటాయింపు
05 Tue 14:47 పుణె బిజినెస్‌మ్యాన్ మృతి కేసులో ట్విస్ట్.. కాబోయే భార్యే లోయలోకి తోసినట్లు అనుమానాలు! పుణెలో యువకుడి మరణం కేసులో సంచలన మలుపు హత్య జరిగి ఉండొచ్చని పోలీసుల అనుమానం కాబోయే భార్య, ఆమె ప్రియుడిపై అనుమానాలు జూన్ 14న తొలి హత్యాయత్నం జరిగినట్టు గుర్తింపు! డిజిటల్ ఆధారాలతో కేసు దర్యాప్తులో మలుపు
06 Tue 14:43 విజయవాడలో సీఐ నాగరాజును అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సస్పెండైన సీఐ నాగరాజు విజయవాడ అజిత్ సింగ్ నగర్‌లోని నివాసంలో సీఐని కస్టడీలోకి తీసుకున్న అధికారులు నాగరాజును తరలిస్తుండగా అడ్డుకునేందుకు యత్నించిన అనుచరులు పోలీసులకు మద్దతుగా నినాదాలు చేయడంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత
07 Tue 14:27 ఐపీఎల్‌లో సంచలనం: భారీ జీతం వదులుకుని సొంతగూటికి పంత్.. లక్నోకు కుల్దీప్ సొంత జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌కు తిరిగి వచ్చిన రిషబ్ పంత్ లక్నో సూపర్ జెయింట్స్ నుంచి కీలకమైన ప్లేయర్ ట్రేడ్ రూ. 27 కోట్ల జీతాన్ని వదులుకుని రూ. 15 కోట్లకు ఒప్పందం పంత్‌కు బదులుగా లక్నో జట్టులోకి వెళ్లిన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఐపీఎల్ చరిత్రలోనే ఇది అతిపెద్ద ట్రేడ్‌లలో ఒకటని ప్రకటన
08 Tue 14:22 నేడు 'పెద్ది' మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్... ముఖ్య అతిథిగా చిరంజీవి రామ్ చరణ్ 'పెద్ది' చిత్రానికి బ్లాక్‌బస్టర్ విజయం ఈ సాయంత్రం హైదరాబాద్‌లో మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరుకానున్న మెగాస్టార్ చిరంజీవి శిల్పకళావేదికలో ఘనంగా ఏర్పాట్లు చేసిన చిత్రబృందం
09 Tue 14:14 కోర్టులో చరిత్ర సృష్టించిన ఏఐ.. లాయర్లను మట్టికరిపించి కేసు గెలిచింది బ్రిటన్‌లో ఏఐ ఆధారిత న్యాయసంస్థ తొలి కోర్టు విజయం గార్‌ఫీల్డ్ ఏఐ సిద్ధం చేసిన కేసుకు కోర్టు అనుకూల తీర్పు రూ.50 వేల ఖర్చుతో రూ.8.8 లక్షల క్లెయిమ్ గెలుపు సాక్ష్యాలు, పత్రాలన్నీ ఏఐ తయారు చేసింది న్యాయసేవల్లో ఏఐ పాత్రపై ప్రపంచవ్యాప్తంగా చర్చ ప్రారంభం
10 Tue 14:05 థియేటర్లలో పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ రేట్లు తగ్గాలి: రామ్ చరణ్ రిపబ్లిక్ టీవీ సమ్మిట్ లో పాల్గొన్న రామ్ చరణ్ మల్టీప్లెక్స్‌లలో తినుబండారాల రేట్ల పట్ల అభిమానులు అసంతృప్తితో ఉన్నారన్న చరణ్ అధిక ధరల వల్ల చాలా మంది థియేటర్లకు రావడానికి వెనుకంజ వేస్తున్నారని వ్యాఖ్య