జయలలిత వీడియో విడుదలపై ఎన్నికల కమిషన్ సీరియస్
- ఆర్కే నగర్ ఉప ఎన్నికకు ముందు వీడియో విడుదలపై కన్నెర్ర
- దర్యాప్తు చేయాలంటూ తమిళనాడు ఎన్నికల కమిషన్ కు ఆదేశం
- వీడియోపై మండిపడ్డ అన్నాడీఎంకే
ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి నివేదికను అందజేయాలంటూ తమిళనాడు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను ఆదేశించింది. ఓటర్లను ప్రభావితం చేసేందుకే ఈ వీడియోను విడుదల చేశారా? అనే కోణంలో సీఈసీ దృష్టి సారించింది. మరోవైపు ఈ వీడియోపై అన్నాడీఎంకే కూడా మండిపడింది.