బిట్ కాయిన్ పేరు చెప్పి రూ. 200 కోట్లు దండుకున్న వైకాపా నేత!
- తెలుగు రాష్ట్రాలను తాకిన క్రిప్టో కరెన్సీ సెగలు
- దందా మొదలు పెట్టి కోట్ల డబ్బు దండుకుంటున్న మాఫియా
- రంగంలోకి దిగిన పోలీసులు
బ్లాక్ మనీని దాచుకునే వారిని టార్గెట్ చేస్తూ, వారికి బిట్ కాయిన్ గురించి వివరించి చెబుతూ, ఈ దందాకు శ్రీకారం చుట్టాడు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో తన నెట్ వర్క్ ను విస్తరించి, అందిన చోట అందినంత దండుకున్నాడు. ఈ విషయం పోలీసుల విచారణలో తేలగా, ప్రస్తుతం రామకృష్ణా రెడ్డి ఎక్కడ ఉన్నాడన్న ఆచూకీ తెలియడం లేదని సమాచారం. ఈ వ్యవహారంపై మరింత సమాచారం వెలువడాల్సివుంది.