చంద్రబాబును ఎప్పుడైనా విమర్శించుకోవచ్చు: పవన్ కల్యాణ్ కు టీడీపీ ఎమ్మెల్యే అనిత కౌంటర్
- చంద్రబాబుపై పవన్ వ్యాఖ్యలను ఖండించిన అనిత
- స్వేచ్ఛ ఉందంటూనే సమస్యలపై అవగాహన లేదని ఎద్దేవా
- సమస్య ఉంటే వెంటనే పరిష్కరిస్తున్నామన్న అనిత
తన దృష్టికి వచ్చిన సమస్యలను పవన్ ప్రస్తావిస్తే, చంద్రబాబునాయుడు వెంటనే వాటిని పరిష్కరిస్తున్నారని అన్నారు. ప్రస్తుతం విపక్ష పార్టీగా ఉన్న వైఎస్ఆర్ సీపీ, తన బాధ్యతను పూర్తిగా మరిచిపోయిందని, త్వరలోనే ఆ పార్టీ కనుమరుగు కానుందని అనిత జోస్యం చెప్పారు. అనిత మాట్లాడిన వీడియోను మీరూ చూడవచ్చు.