కులవాదం ఇలాగే పెరిగిపోతే చాలా ప్రమాదం: ఆర్ఎస్ఎస్ హెచ్చరిక
- కులవాదం వల్ల జాతీయత భావం దెబ్బతింటుంది
- సామాజిక సామరస్యాన్ని పెంపొందించే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది
- కులవాదాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం
కులం వల్ల జాతీయత భావం దెబ్బతింటుందని చెప్పింది. దేశంలో కులవాదం ప్రమాదకర స్థాయిలో పెరుగుతోందని ఆర్ఎస్ఎస్ నేతలు పేర్కొన్నారు. ఇటీవల జరిగిన గుజరాత్ ఎన్నికల్లో ఆ విషయం తెలిసిందని అన్నారు. కులవాదాన్ని ఆర్ఎస్ఎస్ తీవ్రంగా పరిగణిస్తోందని చెప్పారు.