Sat 17:37 నోరూరిస్తోన్న వంటకాలు.. తెలుగు మహాసభల్లో విందు భలే పసందు.. ఫొటోలు! పట్టువడియాల పులుసు, వంకాయ బగారా, బెండకాయ ఫ్రై రుచులు అదరహో విందు ఏర్పాట్లను పరిశీలించి రుచి చూసిన మంత్రి ఈటల తెలుగు రుచిని ఆస్వాదిస్తోన్న సాహితీప్రియులు పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో భోజనాల నిర్వహణ Read full story
Tue 20:48 అక్కడ 100 శాతం ముస్లిం ఓటర్లు.. గెలిచింది మాత్రం హిందూ అభ్యర్థి! గోద్రా ఎన్నికల్లో అనూహ్య ఫలితం 100శాతం ముస్లిం ఓటర్లున్న వార్డులో హిందూ అభ్యర్థి గెలుపు వ్యక్తిత్వం, అభివృద్ధిపై నమ్మకంతోనే ఓటు మతసామరస్యానికి గొప్ప ఉదాహరణ Read full story
Tue 20:39 కాంగ్రెస్, ఎస్పీ, టీఎంసీ మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నాయి: నరేంద్రమోదీ మహిళా రిజర్వేషన్ బిల్లుకు కట్టుబడి ఉన్నామన్న మోదీ పార్లమెంటులో ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి ప్రయత్నించామని వెల్లడి కాంగ్రెస్, ఎస్పీ, తృణమూల్ వంటి నీచ రాజకీయం వల్ల చట్టం అమల్లోకి రాలేదని విమర్శ Read full story
Tue 20:35 రాజమండ్రిలో తన బంధువుల జిమ్‌ను సందర్శించిన హీరో విశాల్ రాజమహేంద్రవరంలోని రాపో జిమ్‌లో సందడి చేసిన హీరో విశాల్ జిమ్‌లోని వాతావరణం, ఎక్విప్‌మెంట్ పై ప్రశంసలు ఈ జిమ్‌ను తన బంధువు నాగార్జున నిర్వహిస్తున్నారని వెల్లడి పర్యటనలో రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుతో భేటీ ఆదిరెడ్డి వాసు చాలా పాజిటివ్ వ్యక్తి అని కితాబు Read full story
Tue 20:22 ఫ్యాన్స్‌తో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న సమంత నేడు సమంత పుట్టినరోజు చాలా ఏళ్ల తర్వాత ఫ్యాన్స్‌తో కలిసి కేక్ కట్ చేసిన స్టార్ హీరోయిన్ రాజ్ నిడిమోరుతో పెళ్లి తర్వాత సమంతకు ఇది తొలి పుట్టినరోజు నయనతార, వరలక్ష్మి వంటి తారల నుంచి శుభాకాంక్షలు మే 15న 'మా ఇంటి బంగారం' విడుదల Read full story
Tue 20:17 నెల రోజుల్లోనే భారీగా పెరిగిన కోడిగుడ్డు ధర రూ.4 నుంచి రిటైల్ మార్కెట్‌లో రూ.7కు పెరిగిన ధర ఇరాన్, అమెరికా యుద్ధం నేపథ్యంలో ఎగుమతులు పడిపోయి తగ్గిన ధర ఇప్పుడు అధిక ఉష్ణోగ్రతల కారణంగా కోళ్లు మరణించడంతో తగ్గిన ఉత్పత్తి దాంతో మళ్లీ పెరిగిన ధర Read full story
Tue 20:03 శుక్రాచార్యుడు ఫాంహౌస్ లో పడుకున్నాడు.. మారీచుడు, సుబాహుడు జనంలో తిరుగుతున్నారు: రేవంత్ రెడ్డి సెటైర్లు ఫ్యూచర్ సిటీలో సీపీ భవనానికి సీఎం రేవంత్ శంకుస్థాపన ప్రపంచస్థాయి నగరంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తామని హామీ రైతులు భూములిచ్చి సహకరించాలని విజ్ఞప్తి ప్రతిపక్షాల మాటలు పట్టించుకోనని వ్యాఖ్య Read full story
Tue 19:49 ఒకసారి చేతులు కలిపితే పూర్తి బాధ్యత మాదే: మంత్రి నారా లోకేష్ విశాఖలో గూగుల్ ఆధ్వర్యంలో భారత్ ఏఐ శక్తి కాంక్లేవ్ దేశ డిజిటల్ ప్రయాణంలో ఇది కొత్త అధ్యాయం అన్న మంత్రి లోకేష్ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఏఐ హబ్.. 2 లక్షల ఉద్యోగాల అంచనా 2047 నాటికి విశాఖను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతాం పదేళ్లలోనే విశాఖలో హైదరాబాద్ స్థాయి అభివృద్ధి సాధిస్తామని ధీమా Read full story
Tue 19:48 యూఏఈ కీలక నిర్ణయం... ఒపెక్ గ్రూపు నుంచి బయటకు...! ఒపెక్, ఒపెక్ ప్లస్ గ్రూపుల నుంచి బయటకొచ్చిన యూఏఈ మే 1వ తేదీ నుంచి అమల్లోకి నిర్ణయం దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి Read full story
Tue 19:28 ఎదురులేని పంజాబ్ కింగ్స్‌తో రాజస్థాన్ రాయల్స్ ఢీ... టాస్ గెలిచిన రియాన్ పరాగ్ పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్న కెప్టెన్ రియాన్ పరాగ్ పిచ్‌పై ఉన్న తేమను ఉపయోగించుకుంటామన్న రాజస్థాన్ కెప్టెన్ తాము కూడా బౌలింగ్ చేయాలనే అనుకున్నామన్న శ్రేయస్ అయ్యర్ Read full story