స్థల వివాదం రాజకీయ కుట్ర.. కోర్టులో పరువు నష్టం దావా వేస్తాం: జనసేన
- మూడేళ్లు లీజుకు తీసుకున్నాం
- ఆన్లైన్లో వివరాలు చూసే స్థల యజమానులతో ఒప్పందం
- భూ యజమానులపై ఎటువంటి కేసులూ లేవు
- వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారాలు చేశారు
భూ యజమానులపై ఎటువంటి కేసులూ లేవని స్పష్టం చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారాలు చేయడం భావ్యం కాదని అన్నారు. సుబ్బారావు కుమారులు ఆ స్థలాన్ని వారసత్వంగా పొందారని, ఆరోపణలు చేసిన వారిపై తాము కోర్టులో పరువు నష్టందావా వేస్తామని జనసేన నాయకుడు గద్దె తిరుపతి రావు తెలిపారు.