ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • అమితాబ్ అంటే ఇష్టం .. ఆయనే స్వయంగా వచ్చి పిలిచారు!: శుభలేఖ సుధాకర్
    Thu 16:44

    అమితాబ్ అంటే ఇష్టం .. ఆయనే స్వయంగా వచ్చి పిలిచారు!: శుభలేఖ సుధాకర్

    • అమితాబ్ బస చేసిన హోటల్ కి వెళ్లాను 
    • ఆయనకి ముందుగా చెప్పకుండా కలవడం కరెక్ట్ కాదనిపించింది 
    • బయటే పచార్లు చేస్తున్నాను 
    • అప్పుడు ఆయన స్వయంగా వచ్చి లోపలికి రమ్మన్నారు
    Read full story
  • ఆయనకు న్యాయం చేయండి... ఇంకా బంగ్లాదేశ్ జైల్లోనే మగ్గుతున్నారు: పవన్ కల్యాణ్
    Tue 14:32

    ఆయనకు న్యాయం చేయండి... ఇంకా బంగ్లాదేశ్ జైల్లోనే మగ్గుతున్నారు: పవన్ కల్యాణ్

    • బంగ్లాదేశ్‌లో జైలులో ఉన్న ఇస్కాన్ సన్యాసిని విడుదల చేయాలన్న పవన్
    • 500 రోజులుగా నిర్బంధంలో ఉన్నా బెయిల్ నిరాకరించడంపై ఆగ్రహం
    • మైనారిటీ హిందువుల హక్కుల కోసం మాట్లాడటం నేరమా అని ప్రశ్న
    • సెలెక్టివ్ మానవ హక్కుల కార్యకర్తల మౌనాన్ని తప్పుబట్టిన పవన్
    Read full story
  • ఇందిరా గాంధీ బంగారం అప్పీల్‌పై వైరల్ వార్త.. అసలు నిజం ఇదే!
    Tue 14:32

    ఇందిరా గాంధీ బంగారం అప్పీల్‌పై వైరల్ వార్త.. అసలు నిజం ఇదే!

    • బంగారం కొనుగోళ్లు తగ్గించుకోవాలంటూ దేశ ప్ర‌జ‌ల‌కు ప్రధాని మోదీ విజ్ఞప్తి
    • ఇందిరా గాంధీ కూడా ఇలాగే అన్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ పోస్ట్
    • ఆ వార్త ఫేక్ అని, తాము ప్రచురించలేదని స్పష్టం చేసిన 'ది హిందూ'
    • ఈ అంశంపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం
    • ఇది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమంటూ రాహుల్ గాంధీ విమర్శ
    Read full story
  • హైకోర్టును ఆశ్రయించిన బండి సంజయ్ కుమారుడు
    Tue 14:17

    హైకోర్టును ఆశ్రయించిన బండి సంజయ్ కుమారుడు

    • బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు
    • 17 ఏళ్ల బాలికను వేధించాడంటూ కేసు నమోదు
    • కేసు కొట్టివేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన బండి సంజయ్
    Read full story
  • స్పీకర్‌ను కుర్చీ వరకు ఎందుకు తీసుకెళతారు? సీఎం విజయ్ చెప్పిన ఆసక్తికర చరిత్ర
    Tue 14:14

    స్పీకర్‌ను కుర్చీ వరకు ఎందుకు తీసుకెళతారు? సీఎం విజయ్ చెప్పిన ఆసక్తికర చరిత్ర

    • స్పీకర్ సంప్రదాయంపై తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ ఆసక్తికర ప్రసంగం
    • ఒకప్పుడు రాజుకు నచ్చని తీర్మానాలు చెబితే స్పీకర్లకు మరణశిక్ష పడేది
    • ప్రాణభయంతో పదవి వద్దన్నా బలవంతంగా కుర్చీలో కూర్చోబెట్టే ఆచారం
    • ప్రమాదం నుంచి గౌరవానికి ప్రతీకగా మారిన స్పీకర్ పదవి
    • బ్రిటన్, కెనడా వంటి దేశాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న సంప్రదాయం
    Read full story
  • టీమిండియా పునరాగమనంపై భువనేశ్వర్ కుమార్ ఏమ‌న్నాడంటే..!
    Tue 14:04

    టీమిండియా పునరాగమనంపై భువనేశ్వర్ కుమార్ ఏమ‌న్నాడంటే..!

    • టీమిండియా పునరాగమనంపై స్పందించిన వెటరన్ పేసర్ భువనేశ్వర్ 
    • గత అనుభవాల రీత్యా దీర్ఘకాలిక లక్ష్యాలు పెట్టుకోవడం మానేశానని వెల్లడి
    • ఐపీఎల్ 2026లో ఆర్‌సీబీ తరఫున 21 వికెట్లతో అద్భుత ప్రదర్శన
    • ఎక్స్‌ప్రెస్ బౌలర్‌ను కాకపోవడమే తన కెరీర్‌కు మేలు చేసిందని వ్యాఖ్య
    • జాతీయ జట్టుకు దూరమవడంతో పనిభారం తగ్గిందని పేర్కొన్న భువీ
    Read full story
  • సరిహద్దులో భారత్ ఫెన్సింగ్... ఘాటుగా స్పందించిన బంగ్లాదేశ్
    Tue 13:56

    సరిహద్దులో భారత్ ఫెన్సింగ్... ఘాటుగా స్పందించిన బంగ్లాదేశ్

    • భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో కంచె నిర్మాణం
    • బీఎస్‌ఎఫ్‌కు భూమిని కేటాయించిన బెంగాల్ లోని సువేందు ప్రభుత్వం
    • కేంద్ర ప్రభుత్వంతోనే తమకు సంబంధాలు ఉంటాయన్న బంగ్లా విదేశాంగ శాఖ సలహాదారు
    Read full story
  • థాయ్‌లాండ్‌లో విషాదం.. భారత పర్యాటకుడి అనుమానాస్పద మృతి
    Tue 13:42

    థాయ్‌లాండ్‌లో విషాదం.. భారత పర్యాటకుడి అనుమానాస్పద మృతి

    • ఫుకెట్‌లోని కేఫ్‌లో అపస్మారక స్థితికి చేరిన నలుగురు
    • మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడి
    • ఘటనపై విచారణ జరుపుతున్న స్థానిక పోలీసులు
    • మృతుడి కుటుంబానికి అండగా ఉంటామన్న భారత ఎంబ‌సీ
    Read full story
  • తెలంగాణలో కొండెక్కిన కోడి.. భారీగా పెరిగిన చికెన్ ధరలు
    Tue 13:34

    తెలంగాణలో కొండెక్కిన కోడి.. భారీగా పెరిగిన చికెన్ ధరలు

    • వడగాడ్పుల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న పౌల్ట్రీ రంగం
    • పది రోజుల్లోనే కిలోకు రూ.100 వరకు పెరిగిన ధర
    • ప్రస్తుతం స్కిన్‌లెస్ చికెన్ కిలో రూ.350 నుంచి రూ.370
    Read full story
  • విజయ్ గురించి ప్రశ్న.. రజనీకాంత్ రియాక్షన్ ఇదే
    Tue 13:27

    విజయ్ గురించి ప్రశ్న.. రజనీకాంత్ రియాక్షన్ ఇదే

    • చెన్నై విమానాశ్రయంలో విజయ్ గురించి ప్రశ్నించిన మీడియా
    • నవ్వుతూ వెళ్లిపోయిన రజనీకాంత్
    • సినీ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారిన రజనీ రియాక్షన్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV