త్వరలో కలిసి నటించనున్న ఐశ్వర్య, అభిషేక్?
- దర్శకత్వం వహించనున్న అభిషేక్ వర్మన్
- నిర్మాతలుగా కరణ్ జొహార్, సాజిద్ నడియాడ్‌వాలా
- ఇప్పటివరకు ఎనిమిది సినిమాల్లో కలిసి నటించిన ఐష్, అభి
అయితే, ఈ సినిమా కథాకథనాల గురించి కానీ, షూటింగ్ షెడ్యూల్స్ గురించి కానీ ఇంకా ఏమీ వెల్లడికాలేదు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటివరకు ఐశ్వర్య, అభిషేక్‌లు కలిసి కుచ్ న కహో, గురు, బంటీ ఔర్ బబ్లీ, ఉమ్రావ్ జాన్, ధూమ్ 2, ఢాయి అక్షర్ ప్రేమ్ కీ, రావణ్, సర్కార్ రాజ్ చిత్రాల్లో నటించారు.