అత్యంత జుగుప్సాకరంగా నటించావంటూ ఈజిప్ట్ హాట్ బ్యూటీకి రెండేళ్ల జైలుశిక్ష!
- మ్యూజిక్ వీడియోను అసభ్యంగా రూపొందించిన షైమా
- ఇన్నర్ వేర్ తో క్లాస్ రూములో విద్యార్థులకు పాఠాలు
- క్షమాపణలు చెప్పినా కేసు నమోదు చేసిన పోలీసులు
ఓ అరటి పండును తినే సీన్ లో, అసహ్యం కలిగేలా ప్రవర్తించింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఎంతో మంది ఆమెపై ఫిర్యాదులు చేయడంతో పోలీసులు కేసు పెట్టారు. ఆపై పాయమా క్షమాపణలు చెప్పినప్పటికీ, కేసు విచారణ కొనసాగింది. విచారణ అనంతరం, ఆమె నటన హేయమని, సమాజానికి చెడు సంకేతాలు పంపిందని అభిప్రాయపడ్డ కోర్టు రెండేళ్ల శిక్షను విధించింది.
కాగా, తనకు వ్యతిరేకంగా తీర్పును వెలువరిస్తున్న సమయంలో పాయమా ఖురాన్ చదువుతూ కనిపించింది. కాగా, షైమా అనతికాలంలోనే పాప్యులర్ అయిన సెన్సేషనల్ స్టార్. సోషల్ మీడియాలో ఆమె ఖాతాలకు 10 లక్షల మంది ఫాలోయర్లు కూడా ఉన్నారు.