ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • వాణిజ్య ప్రకటన కోసం కలిసి నటించిన మహేష్ బాబు, రణవీర్ సింగ్.. ఫొటో వైరల్
    Wed 09:47

    వాణిజ్య ప్రకటన కోసం కలిసి నటించిన మహేష్ బాబు, రణవీర్ సింగ్.. ఫొటో వైరల్

    • థమ్స్అప్ యాడ్ లో నటించిన స్టార్ హీరోలు
    • కాలిఫోర్నియాలో షూటింగ్
    • ఫొటోలను షేర్ చేసిన నమ్రత
    Read full story
  • ముగిసిన నిత్యానందరెడ్డి పోలీస్ కస్టడీ.. కడప సెంట్రల్ జైలుకు తరలింపు
    Thu 16:16

    ముగిసిన నిత్యానందరెడ్డి పోలీస్ కస్టడీ.. కడప సెంట్రల్ జైలుకు తరలింపు

    • పెద్ద దస్తగిరి హత్య కేసులో ప్రధాన నిందితుడు నిత్యానందరెడ్డి
    • కోర్టు అనుమతితో రెండు రోజుల పాటు విచారించిన చిన్న చౌక్ పోలీసులు
    • హత్య వెనుక మరికొందరి పాత్ర ఉన్నట్టు విచారణలో తేలినట్టు సమాచారం
    Read full story
  • 40 ఏళ్ల తర్వాత... హైదరాబాదులో రెండో అవుట్ లెట్ ప్రారంభించిన 'ఇందూ డీలక్స్'
    Thu 16:14

    40 ఏళ్ల తర్వాత... హైదరాబాదులో రెండో అవుట్ లెట్ ప్రారంభించిన 'ఇందూ డీలక్స్'

    • బంజారాహిల్స్‌లో ప్రారంభమైన ఇందు డీలక్స్ రెండో అవుట్‌లెట్
    • 40 ఏళ్ల నాటి పాత రుచులను కొత్త హంగులతో అందిస్తున్న యాజమాన్యం
    • స్పెషల్ థాలీ, మటన్ రోస్ట్ వంటి వంటకాలతో పాటు కొత్తగా టాండూరీ సెక్షన్
    • విశ్వసనీయ కస్టమర్ల సౌలభ్యం కోసమే కొత్త బ్రాంచ్ ఏర్పాటు
    • ఇద్దరు వ్యక్తులకు భోజనానికి సుమారు రూ.1,200 ఖర్చు అంచనా
    Read full story
  • భారత్‌లో టాప్-10 బిలియనీర్లు వీరే!
    Thu 16:13

    భారత్‌లో టాప్-10 బిలియనీర్లు వీరే!

    • మొదటి రెండు స్థానాల్లో అంబానీ, అదానీ
    • దేశంలోనే సంపన్న మహిళగా సావిత్రి జిందాల్
    • కుబేరులైన ‘ఫిజిక్స్ వాలా’ వ్యవస్థాపకులు
    • 31 ఏళ్ల వయసులోనే బిలియనీర్‌గా అరవింద్ శ్రీనివాస్
    Read full story
  • పెను సంచలనం.. నాలుగు రోజుల్లోనే ఇన్ స్టాగ్రామ్ లో బీజేపీని వెనక్కి నెట్టిన కాక్రోచ్ పార్టీ
    Thu 16:11

    పెను సంచలనం.. నాలుగు రోజుల్లోనే ఇన్ స్టాగ్రామ్ లో బీజేపీని వెనక్కి నెట్టిన కాక్రోచ్ పార్టీ

    • ఖాళీగా ఉన్న యువతను ఉద్దేశించి 'బొద్దింక' వ్యాఖ్యలు చేసిన సీజేఐ
    • సీజేఐ వ్యాఖ్యలతో ఆగ్రహానికి గురైన జెన్ జీ, నిరుద్యోగ యువత
    • కాక్రోచ్ పార్టీని స్థాపించిన అభిజీత్ దిప్కే
    • పార్టీకి మద్దతుగా నిలిచిన ప్రశాంత్ భూషణ్, మనీష్ సిసోడియా తదితరులు
    • కాక్రోచ్ పార్టీ ఎక్స్ ఖాతా ఇండియాలో నిలిపివేత
    Read full story
  • అమెరికాలో వృద్ధులే టార్గెట్... భారత కాల్ సెంటర్ మూసివేత
    Thu 15:49

    అమెరికాలో వృద్ధులే టార్గెట్... భారత కాల్ సెంటర్ మూసివేత

    • వందలాది వృద్ధుల నుంచి మిలియన్ల కొద్ది డాలర్ల దోపిడీ
    • మియామీకి చెందిన టెలి కమ్యూనికేషన్స్ ద్వారా మోసం
    • ఆరేళ్ళ క్రితం దర్యాప్తు ప్రారంభం.. బయటకొచ్చిన భారతీయుల పేర్లు
    Read full story
  • మీ చిన్నారుల్లో రక్తహీనతను నివారించే బెస్ట్ ఫుడ్స్ ఇవే!
    Thu 15:44

    మీ చిన్నారుల్లో రక్తహీనతను నివారించే బెస్ట్ ఫుడ్స్ ఇవే!

    • పిల్లల్లో నీరసం, పాలిపోయిన చర్మం రక్తహీనత లక్షణాలు
    • హిమోగ్లోబిన్ పెంచేందుకు రాగి జావ, ఆకుకూరలు, గుడ్లు కీలకం
    • శరీరం ఐరన్‌ను గ్రహించాలంటే విటమిన్ సి ఉన్న పండ్లు తప్పనిసరి
    • సమతుల్య ఆహారంతో పిల్లల్లో రక్తహీనతను సులభంగా నివారించవచ్చు
    Read full story
  • మెదక్ జిల్లాలో కంటైనర్‌లో మంటలు.. కొత్త కార్లు దగ్ధం
    Thu 15:23

    మెదక్ జిల్లాలో కంటైనర్‌లో మంటలు.. కొత్త కార్లు దగ్ధం

    • కంటైనర్‌లోని ఎనిమిది కార్లు దగ్ధం
    • తూప్రాన్ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై కంటైనర్ కు మంటలు
    • జాతీయ రహదారిపై కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం
    Read full story
  • రేవంత్ కు కేటీఆర్ బహిరంగ లేఖ.. ఎన్నాళ్లీ మొద్ద నిద్ర అని ప్రశ్న!
    Thu 15:21

    రేవంత్ కు కేటీఆర్ బహిరంగ లేఖ.. ఎన్నాళ్లీ మొద్ద నిద్ర అని ప్రశ్న!

    • పంట కొనుగోళ్ల సంక్షోభం నెలకొందంటూ రేవంత్ కు కేటీఆర్ లేఖ
    • కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారన్న కేటీఆర్
    • 10 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన
    • గన్నీ బ్యాగుల కోసం రైతుల నుంచి డిపాజిట్ వసూలు చేస్తున్నారని మండిపాటు
    • రైతు ద్రోహిగా రేవంత్ మిగిలిపోతారని వ్యాఖ్య
    Read full story
  • భగీరథ్‌ను అప్పగించలేదు.. పోలీసులే అరెస్ట్ చేశారు: సీఎం రేవంత్ రెడ్డి
    Thu 15:15

    భగీరథ్‌ను అప్పగించలేదు.. పోలీసులే అరెస్ట్ చేశారు: సీఎం రేవంత్ రెడ్డి

    • అప్పా జంక్షన్ తనిఖీల్లో బండి భగీరథ్ అరెస్ట్
    • లొంగిపోయారనే ప్రచారాన్ని ఖండించిన రేవంత్
    • పోలీసుల దర్యాప్తు సమాచారానికే ముఖ్యమంత్రి మద్దతు
    • మైనర్ బాలిక అంశంపై రాజకీయాలను తప్పుబట్టిన సీఎం
    • కేటీఆర్ తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV