ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డిపై కోడిగుడ్ల దాడి.. గిద్దలూరులో ఘటన!
    01 Wed 07:28

    వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డిపై కోడిగుడ్ల దాడి.. గిద్దలూరులో ఘటన!

    • ‘ఇంటింటికీ టీడీపీ’ కార్యక్రమంలో ఎమ్మెల్యేపై గుడ్లు విసిరిన యువకులు
    • పట్టుకుని చితకబాదిన ఎమ్మెల్యే అనుచరులు
    • ఎవరినీ అరెస్ట్ చేయలేదన్న పోలీసులు
  • నారా లోకేష్ రష్యా పర్యటనపై జాతీయ మీడియాలో ప్రత్యేక కథనం
    02 Tue 20:06

    నారా లోకేష్ రష్యా పర్యటనపై జాతీయ మీడియాలో ప్రత్యేక కథనం

    • లోకేష్ రష్యా పర్యటనపై  'ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్' కథనం
    • సెయింట్ పీటర్స్‌బర్గ్ ఆర్థిక వేదికలో పాల్గొన్న మంత్రి లోకేష్
    • ఏఐ, స్మార్ట్ సిటీలు, తయారీ రంగాల్లో పెట్టుబడుల కోసం చర్చలు
    • తిరుపతి స్పేస్ సిటీ ప్రాజెక్టును రష్యా వేదికగా ప్రమోట్ చేసిన లోకేష్
    • తక్షణ ఒప్పందాలు లేనప్పటికీ భవిష్యత్ సహకారానికి బలమైన పునాది
  • అర్ధరాత్రి డ్రాప్ చేయాలన్న యువతి.. పోలీసుల సమాధానంతో షాక్!
    03 Tue 19:58

    అర్ధరాత్రి డ్రాప్ చేయాలన్న యువతి.. పోలీసుల సమాధానంతో షాక్!

    • అర్ధరాత్రి స్టేషన్‌లో దిగిన యువతికి పోలీసుల సహాయ నిరాకరణ
    • ఇంటికి డ్రాప్ ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదని ఆవేదన
    • సోషల్ మీడియాలో వీడియోతో వెలుగులోకి వచ్చిన ఘటన
    • నగరంలో మహిళల భద్రతపై మరోసారి మొదలైన చర్చ
    • ఇలాంటి సేవలు నిబంధనల్లో లేవంటున్న అధికారులు
  • రూ.4 కోట్లకు ఫ్లాట్ అమ్మేసిన టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్
    04 Tue 19:49

    రూ.4 కోట్లకు ఫ్లాట్ అమ్మేసిన టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్

    • బాంద్రా వెస్ట్‌లోని 1,229 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్ ఇది
    • రెండు కార్ పార్కింగ్ స్లాట్లు కూడా ఒప్పందంలో భాగం
    • ఏప్రిల్ 16న ఈ లావాదేవీ రిజిస్ట్రేషన్ పూర్తి
    • ప్రస్తుతం బీసీసీఐ చీఫ్ సెలక్టర్‌గా ఉన్నారు అగార్కర్
  • ఢిల్లీ అగ్నిప్రమాదం: కుటుంబంలోని 8 మంది మృతి... తన వాళ్లు ఇక లేరని తెలియని వృద్ధుడు కూడా కన్నుమూత
    05 Tue 19:42

    ఢిల్లీ అగ్నిప్రమాదం: కుటుంబంలోని 8 మంది మృతి... తన వాళ్లు ఇక లేరని తెలియని వృద్ధుడు కూడా కన్నుమూత

    • ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మృతి
    • ఆసుపత్రిలో ఉన్న కుటుంబ పెద్దను చూసేందుకు వచ్చి ప్రమాదంలో చిక్కుకున్న బంధువులు
    • ఈ విషయం తెలియకుండానే, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధుడు కన్నుమూత
    • ప్రమాదంతో గుర్గావ్ అగర్వాల్ కుటుంబంలో ఎవరూ మిగలకుండా పోయిన వైనం
    • హోటల్ యాజమాని, వంట మనిషిని అరెస్ట్ చేసిన పోలీసులు
  • సముద్రంలో 2 లక్షల అణు బ్యారెళ్లు... లీకేజీ ప్రమాదంపై భారీ సర్వే!
    06 Tue 19:36

    సముద్రంలో 2 లక్షల అణు బ్యారెళ్లు... లీకేజీ ప్రమాదంపై భారీ సర్వే!

    • ఈశాన్య అట్లాంటిక్ సముద్రంలో అణు వ్యర్థాల డ్రమ్ములపై శాస్త్రవేత్తల కార్యాచరణ 
    • దశాబ్దాల క్రితం యూరప్ దేశాలు పారేసిన 2 లక్షలకు పైగా బ్యారెళ్ల గుర్తింపు
    • అత్యాధునిక అండర్‌వాటర్ డ్రోన్లతో సముద్ర గర్భాన్ని జల్లెడ పడుతున్న బృందం
    • బ్యారెళ్ల జీవితకాలం ముగియడంతో రేడియోధార్మిక లీకేజీపై పెరుగుతున్న ఆందోళన
    • పర్యావరణంపై ప్రభావం అంచనా వేసేందుకు నీరు, మట్టి నమూనాల సేకరణ
  • కోహ్లీ కనిపించినా మాట్లాడలేకపోయాను: మహిళా క్రికెటర్ పూజా వస్త్రాకర్
    07 Tue 19:20

    కోహ్లీ కనిపించినా మాట్లాడలేకపోయాను: మహిళా క్రికెటర్ పూజా వస్త్రాకర్

    • దక్షిణాఫ్రికా ఎయిర్‌పోర్ట్‌లో ఈ సంఘటన జరిగిందని వెల్లడి
    • ప్రతిభ కన్నా క్రమశిక్షణే ఆటగాళ్లను స్టార్‌గా మారుస్తుందని వ్యాఖ్య
    • టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు గెలవాలని ఆకాంక్ష
  • లార్డ్స్, గడాఫీ స్టేడియాలకు ఐసీసీ షాక్... చెరో డీమెరిట్ పాయింట్
    08 Tue 19:04

    లార్డ్స్, గడాఫీ స్టేడియాలకు ఐసీసీ షాక్... చెరో డీమెరిట్ పాయింట్

    • లార్డ్స్, గడాఫీ స్టేడియాలకు ఐసీసీ డీమెరిట్ పాయింట్లు
    • బౌలర్లకు అతిగా సహకరించిన లార్డ్స్ పిచ్
    • పరుగులు చేయడానికి ఏమాత్రం అనుకూలించని లాహోర్ పిచ్
    • రెండు పిచ్‌లను 'అన్‌శాటిస్‌ఫాక్టరీ'గా తేల్చిన ఐసీసీ
    • ఐదేళ్లలో 6 పాయింట్లకు చేరితే అంతర్జాతీయ మ్యాచ్‌లపై నిషేధం
  • గోదావరి ప్రక్షాళనకు కేంద్రం భారీ నిధులు.. పవన్ కల్యాణ్ చర్యలపై సోము వీర్రాజు ప్రశంసలు!
    09 Tue 19:01

    గోదావరి ప్రక్షాళనకు కేంద్రం భారీ నిధులు.. పవన్ కల్యాణ్ చర్యలపై సోము వీర్రాజు ప్రశంసలు!

    • గోదావరి ప్రక్షాళనకు కేంద్రం ఏడాదికి రూ. 400 కోట్లు కేటాయించిందన్న వీర్రాజు
    • పుష్కరాల నేపథ్యంలో 290 గ్రామాలను అభివృద్ధి చేయాల్సి ఉందని వ్యాఖ్య
    • ఆంధ్ర పేపర్ మిల్లుకి నోటీసులు ఇవ్వాలని పవన్ ఆదేశించడంపై హర్ష్యం
  • వైసీపీ ‘శవ రాజకీయాలు’ చేస్తోంది: మంత్రి నారాయణ
    10 Tue 18:41

    వైసీపీ ‘శవ రాజకీయాలు’ చేస్తోంది: మంత్రి నారాయణ

    • విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించిందన్న నారాయణ
    • సీఎం, డిప్యూటీ సీఎం, లోకేశ్ ఘటనను పర్యవేక్షిస్తున్నారని వెల్లడి
    • 2029 ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు మళ్లీ గుణపాఠం చెబుతారని హెచ్చరిక
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV