విజయవాడలో ప్యారడైజ్ హైదరాబాదీ బిర్యానీ!
- బెజవాడవాసులకు అందుబాటులో ప్యారడైజ్ బిర్యానీ
- బెంజ్ సర్కిల్ వద్ద తొలి ఔట్ లెట్
- అన్ని వర్గాలకు చేరువయ్యేలా మెనూ
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ బిర్యానీ ద్వారా విజయవాడవాసుల మనసులను చూరగొనడమే తమ లక్ష్యమని చెప్పారు. రుచికి, శుచికి తాము అత్యధిక ప్రాధాన్యతను ఇస్తామని తెలిపారు. అన్ని వర్గాలకు చేరువయ్యేలా తమ మెనూ ఉంటుందని చెప్పారు.