నా భర్తకు హెచ్ఐవీ ఉంది: ఆత్మహత్య చేసుకున్న విజయ్ భార్య
- చాలా రోజులుగా విజయ్‌కి హెచ్ఐవీ ఉంది
- అతడితో సంబంధం పెట్టుకున్న అమ్మాయే నాకు చెప్పింది
- ఆత్మహత్యకు ఆ వ్యాధే కారణం అయి ఉండొచ్చు
- అప్పట్లో మేము చాలా అన్యోన్యంగా ఉండేవాళ్లం
విజయ్ కూడా తనతో పలుసార్లు ఓ మాట అన్నాడని, ఎన్నో రోజులు బతకబోనని చెబుతుండేవాడని తెలిపారు. ఆయన ఆత్మహత్యకు కారణం హెచ్ఐవీ కూడా అయి ఉండొచ్చని చెప్పారు. తాను విజయ్‌తో విడిపోయి ఇంట్లోంచి బయటకు వచ్చేసిన తరువాత ఈ విషయం తనకు తెలిసిందని చెప్పారు. అప్పట్లో తాము అన్యోన్యంగా ఉండేవారమని, తమ రిలేషన్ చూసి కొందరు కుళ్లుకునేవారని ఆమె వ్యాఖ్యానించింది.