గుంటూరులో చైతూ, త‌మ‌న్నా సందడి... భారీగా త‌ర‌లివ‌చ్చిన అభిమానులు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గుంటూరులో చైతూ, త‌మ‌న్నా సందడి... భారీగా త‌ర‌లివ‌చ్చిన అభిమానులు!

  • గుంటూరుకి వ‌చ్చిన నాగ‌చైత‌న్య‌, త‌మ‌న్నా
  • చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభోత్స‌వం 
  • అభిమానులతో సెల్ఫీ తీసుకున్న చైతూ  
గుంటూరుకి వ‌చ్చిన సినీన‌టులు అక్కినేని నాగ‌చైత‌న్య‌, త‌మ‌న్నాల‌ను చూడ‌డానికి అభిమానులు భారీగా త‌ర‌లివ‌చ్చారు. గుంటూరులో ఈ రోజు చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభోత్స‌వం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన నాగ‌చైత‌న్య‌, త‌మ‌న్నా అభిమానుల‌తో స‌ర‌దా‌గా మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా నాగ‌చైత‌న్య అభిమానుల‌తో క‌లిసి సెల్ఫీ తీసుకున్నాడు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మొద‌టి చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభ‌మయిందని చైతూ చెప్పాడు. గుంటూరులో త‌మ‌కు ఘ‌న స్వాగ‌తం ల‌భించిందని హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ ట్వీట్ చేశాడు.  
Tamannaah
naga chaitanya
guntur

More Telugu News