ఫేస్బుక్లో కొత్త ఫీచర్... 'మీకు తెలుసా?' అంటూ వ్యక్తిగత విషయాల సేకరణ
- టీబీహెచ్ యాప్ ఫీచర్లను ప్రవేశపెట్టిన సోషల్ మీడియా దిగ్గజం
- వరుస ప్రశ్నలతో ప్రొఫైల్ నాణ్యత పెంచే ప్రయత్నం
- ప్రశ్నలు-జవాబులను స్నేహితులతో పంచుకునే అవకాశం
ఈ సమాధానాలను కావాలకుంటే స్నేహితులతో షేర్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించింది. రానున్న రోజుల్లో వ్యక్తిగత విషయాలకు సంబంధించి కొన్ని లోతైన ప్రశ్నలను కూడా ఫేస్బుక్ అడగబోతుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతానికి మాత్రం ఆసక్తి కలిగించే ప్రశ్నలను మాత్రమే అడుగుతోంది. ఫేస్బుక్ ప్రొఫైల్లో ఎడమ వైపు కింది భాగంలో ఈ ఫీచర్ను చూడొచ్చు.