'బాహుబలి 2' మరో రికార్డు... ట్విట్టర్ హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో మొదటి స్థానం
- 2017 ట్రెండ్ వివరాలను వెల్లడించిన ట్విట్టర్ ఇండియా
- రెండో స్థానంలో 'బిగ్‌బాస్ 11'
- మూడో స్థానంలో 'మెర్సల్'
ఇక వార్తలు, రాజకీయాల కేటగిరీలో 'దివాలీ', 'జీఎస్టీ', 'మన్ కీ బాత్' ట్యాగ్లు ముందంజలో ఉన్నాయి. క్రీడల కేటగిరీలో 'ఛాంపియన్స్ ట్రోఫీ 17', 'ఇండియా వర్సెస్ పాక్', 'ఐపీఎల్', 'డబ్ల్యూడబ్ల్యూసీ 17' ట్యాగ్లు ట్రెండింగ్‌లో ఉన్నట్లు ట్విట్టర్ ఇండియా ట్వీట్ చేసింది.