• మాజీ ప్రేయసిని కాల్ గర్ల్ గా పరిచయం చేసిన ప్రబుద్ధుడు... కటకటాల వెనక్కి!
    Wed 10:49

    మాజీ ప్రేయసిని కాల్ గర్ల్ గా పరిచయం చేసిన ప్రబుద్ధుడు... కటకటాల వెనక్కి!

    • పెళ్లికి నిరాకరించడంతో ఆగ్రహం
    • సోషల్ మీడియాలో కాల్ గర్ల్ గా పరిచయం
    • బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి సైబర్ క్రైమ్ విభాగం
  • తెలంగాణ వాహనదారులకు గుడ్‌న్యూస్.. నేడు 'వాహన్' సేవలు ప్రారంభం
    Mon 06:49

    తెలంగాణ వాహనదారులకు గుడ్‌న్యూస్.. నేడు 'వాహన్' సేవలు ప్రారంభం

    • ఆఫీసులకు వెళ్లే పనిలేకుండా రిజిస్ట్రేషన్లు
    • ఆన్‌లైన్ ద్వారానే పన్నులు, ఫీజుల చెల్లింపు
    • ఇతర రాష్ట్రాలకు వెళ్లినా ఎన్‌వోసీ అవసరం లేదు
    • దశలవారీగా పాత వాహనాల డేటా అనుసంధానం
  • వరుణ్ తేజ్ లవ్ స్టోరీపై నిహారిక ఆసక్తికర వ్యాఖ్యలు
    Mon 06:48

    వరుణ్ తేజ్ లవ్ స్టోరీపై నిహారిక ఆసక్తికర వ్యాఖ్యలు

    • వరుణ్-లావణ్య ప్రేమ గురించి నాలుగేళ్ల వరకు తెలియదన్న నిహారిక
    • బర్త్‌డే పార్టీకి లావణ్య రావడంతో వారి ప్రేమ విషయం అర్థమైందని వెల్లడి
    • తప్పకుండా మళ్లీ పెళ్లి చేసుకుంటానని స్పష్టీకరణ
  • ఏపీలో రాబోయే నాలుగు రోజులు వర్షాలు!
    Mon 06:35

    ఏపీలో రాబోయే నాలుగు రోజులు వర్షాలు!

    • పిడుగులు, బలమైన ఈదురు గాలులతో కూడిన వానలు
    • వర్షాలు పడినా 2-3 డిగ్రీలు పెరగనున్న ఉష్ణోగ్రతలు
    • రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక
  • ఏపీఐఐసీ అధీనంలోని 51 వేల ఎకరాల మ్యుటేషన్‌కు అనుమతి
    Mon 06:21

    ఏపీఐఐసీ అధీనంలోని 51 వేల ఎకరాల మ్యుటేషన్‌కు అనుమతి

    • 22ఏ నిషేధిత జాబితా నుంచి ఏపీఐఐసీ భూములను తొలగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు
    • 51,603 ఎకరాల భూమిని ఏపీఐఐసీ పేరున మ్యుటేషన్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్
    • పారిశ్రామిక అభివృద్ధికి, పెట్టుబడులకు అడ్డంకులు తొలగించడమే లక్ష్యం
    • ఈ మేరకు పరిశ్రమల శాఖ జీవో నెం. 61 విడుదల 
  • ఇరాన్‌పై దాడులు జరిగినా.. అణు ముప్పు తొలగిపోలేదు: ఐఏఈఏ హెచ్చరిక
    Sun 22:27

    ఇరాన్‌పై దాడులు జరిగినా.. అణు ముప్పు తొలగిపోలేదు: ఐఏఈఏ హెచ్చరిక

    • దాడులతో ఇరాన్ అణు కార్యక్రమానికి తీవ్ర నష్టం
    • యురేనియం నిల్వలు, పునర్నిర్మాణ సామర్థ్యం చెక్కుచెదరలేదన్న గ్రాసీ
    • పరిజ్ఞానాన్ని సైనిక దాడులతో తుడిచిపెట్టలేరని స్పష్టం
    • సమస్య పరిష్కారానికి చర్చలే ఏకైక మార్గమని సూచన
  • ఇక్కడ గెలిచిన అభ్యర్థిని మంత్రిని చేస్తాం: సిద్ధిపేట ప్రజలకు రేవంత్ రెడ్డి ఆఫర్
    Sun 22:15

    ఇక్కడ గెలిచిన అభ్యర్థిని మంత్రిని చేస్తాం: సిద్ధిపేట ప్రజలకు రేవంత్ రెడ్డి ఆఫర్

    • 2029లో సిద్దిపేటలో కాంగ్రెస్‌ను గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామన్న సీఎం రేవంత్
    • ఒకే కుటుంబ పాలన నుంచి సిద్దిపేటకు విముక్తి కలగాలని పిలుపు
    • సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లలకు కలిపి 10,500 ఇందిరమ్మ ఇళ్ల మంజూరు
    • భూసేకరణలో గత ప్రభుత్వం రైతులను భయపెట్టిందన్న సీఎం
    • ఒక్కసారి మార్పు చేసి చూడాలని సిద్దిపేట ప్రజలకు విజ్ఞప్తి
  • ఇక్రిశాట్‌పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు... తెలంగాణ పరువు తీయొద్దన్న హరీశ్ రావు
    Sun 22:01

    ఇక్రిశాట్‌పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు... తెలంగాణ పరువు తీయొద్దన్న హరీశ్ రావు

    • ఇక్రిశాట్‌పై సీఎం రేవంత్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన హరీశ్ రావు
    • ఇక్రిశాట్‌ను అమెరికా సంస్థ అనడం సీఎం అవగాహన రాహిత్యమేనని విమర్శ
    • ఇది ఏ ఒక్క దేశానికీ చెందింది కాదని, అంతర్జాతీయ పరిశోధనా సంస్థ అని వెల్లడి
    • అవాస్తవాలు మాట్లాడి తెలంగాణ పరువు తీయవద్దని సీఎంకు హితవు
    • ముఖ్యమంత్రి బాధ్యతాయుతంగా మాట్లాడాలని సూచించిన హరీశ్ రావు
  • హైప్డ్ సంవాదిని... వాట్సాప్‌కు పోటీగా దేశీయ యాప్
    Sun 21:33

    హైప్డ్ సంవాదిని... వాట్సాప్‌కు పోటీగా దేశీయ యాప్

    • భారత్‌లో 'హైప్డ్ సంవాదిని' కొత్త మెసేజింగ్ యాప్ విడుదల
    • కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలోని అనువాదిని ఏఐ రూపకల్పన
    • సిమ్ స్వాప్ డిటెక్షన్, నంబర్ హైడింగ్ వంటి ప్రత్యేక భద్రతా ఫీచర్లు
    • 22 భారతీయ భాషల్లో రియల్-టైమ్ అనువాద సౌకర్యం
    • వాట్సాప్ నుంచి చాట్స్ సులభంగా ఇంపోర్ట్ చేసుకునే వీలు
  • ఏపీ పరిశ్రమల చరిత్రలో కొత్త అధ్యాయం... రేపు అతిపెద్ద స్టీల్ ప్లాంట్‌కు చంద్రబాబు శంకుస్థాపన
    Sun 21:15

    ఏపీ పరిశ్రమల చరిత్రలో కొత్త అధ్యాయం... రేపు అతిపెద్ద స్టీల్ ప్లాంట్‌కు చంద్రబాబు శంకుస్థాపన

    • రూ.1.36 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో ఏపీలో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్
    • అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఏఎంఎన్ఎస్ ఇండియా ప్లాంట్‌కు శంకుస్థాపన
    • ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మందికి ఉపాధి
    • కేంద్ర మంత్రులతో కలిసి భూమి పూజ చేయనున్న సీఎం చంద్రబాబు
    • శంకుస్థాపనకు హాజరు కానున్న లక్ష్మీ నారాయణ మిట్టల్, ఆదిత్య మిట్టల్