చరణ్ జోడీగా అనూ ఇమ్మాన్యుయేల్?
- అజ్ఞాతవాసి' చేసిన అనూ ఇమ్మాన్యుయేల్
- 'నా పేరు సూర్య'లోను తనే హీరోయిన్
- బోయపాటి మూవీలోను ఛాన్స్ అంటూ టాక్
ఒక వైపున పవన్ కల్యాణ్ తో 'అజ్ఞాతవాసి' సినిమా చేసిన అనూ ఇమ్మాన్యుయేల్, మరో వైపున అల్లు అర్జున్ తో 'నా పేరు సూర్య' సినిమా చేస్తోంది. బోయపాటి సినిమాలోను ఆమె ఓకే అయితే, పెద్దగా గ్యాప్ లేకుండా ముగ్గురు మెగా హీరోలతో చేసినట్టుగా అవుతుంది. ఇక ఈ ప్రాజెక్టు సంగతి అలా ఉంచితే, 'అజ్ఞాతవాసి' .. 'నా పేరు సూర్య' సినిమాలు తన కెరియర్ కి బాగా హెల్ప్ అవుతాయని అనూ ఇమ్మాన్యుయేల్ భావిస్తోంది.