దేశాభివృద్ధి కోసం శాంతి వజ్రాన్ని అమ్మిన ఆఫ్రికా దేశం
- రూ. 40 కోట్లకు అమ్ముడైన శాంతి వజ్రం
- ప్రపంచ అతిపెద్ద వజ్రాల్లో శాంతి వజ్రం ఒకటి
- కొనుక్కున్న బ్రిటన్ ధనవంతుడు లారెన్స్ గ్రాఫ్
709 కేరెట్ల ఈ వజ్రాన్ని ప్రముఖ ఇంటర్నేషనల్ డైమండ్ ట్రేడింగ్ నెట్వర్క్ రాపపోర్ట్ గ్రూప్ న్యూయార్క్లో వేలం వేసింది. అధికారికంగా ఓ వజ్రాన్ని వేలం వేయడం సియోర్రా లియోన్ చరిత్రంలో ఇదే మొదటిసారి. ఇలా చేయడం ద్వారా అక్రమంగా జరిగే వజ్రాల ట్రేడింగ్ని అరికట్టవచ్చని సియోర్రా లియోన్ ప్రభుత్వం అభిప్రాయపడింది.