సంజయ్‌దత్ బయోపిక్‌లో అతిథి పాత్రలో ఆమిర్ ఖాన్?
- షూటింగ్ సెట్‌లో కనిపించిన ఆమిర్
- గతంలో సునీల్ దత్ పాత్ర కోసం ఆమిర్‌ను అనుకున్న చిత్ర యూనిట్
- అప్పట్లో తిరస్కరించిన ఆమిర్
దీన్ని బట్టి చూస్తే ఓ ప్రత్యేక పాత్రలో ఆమిర్ కనిపించే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. రణ్‌బీర్ కపూర్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ పాత్రలో చాలా మంది బాలీవుడ్ అగ్రతారాగణం ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నారట. వారిలో ఆమిర్ కూడా ఉండవచ్చని జాతీయ మీడియా వ్యాఖ్యానిస్తోంది. మరి ఎవరెవరు ఎలా కనిపిస్తారో తెలియాలంటే వచ్చే ఏడాది మార్చి 30 వరకు ఆగాల్సిందే!