Wed 16:04 'భరత్ అనే నేను' తదుపరి షెడ్యూల్స్ వివరాలు! రేపటి నుంచి హైదరాబాద్ లో తాజా షెడ్యూల్ తదుపరి షెడ్యూల్ తమిళనాడులో వచ్చేనెల 10 నుంచి 25 వరకూ ఏప్రిల్ 27న విడుదల Read full story
Thu 16:16 ముగిసిన నిత్యానందరెడ్డి పోలీస్ కస్టడీ.. కడప సెంట్రల్ జైలుకు తరలింపు పెద్ద దస్తగిరి హత్య కేసులో ప్రధాన నిందితుడు నిత్యానందరెడ్డి కోర్టు అనుమతితో రెండు రోజుల పాటు విచారించిన చిన్న చౌక్ పోలీసులు హత్య వెనుక మరికొందరి పాత్ర ఉన్నట్టు విచారణలో తేలినట్టు సమాచారం Read full story
Thu 16:14 40 ఏళ్ల తర్వాత... హైదరాబాదులో రెండో అవుట్ లెట్ ప్రారంభించిన 'ఇందూ డీలక్స్' బంజారాహిల్స్‌లో ప్రారంభమైన ఇందు డీలక్స్ రెండో అవుట్‌లెట్ 40 ఏళ్ల నాటి పాత రుచులను కొత్త హంగులతో అందిస్తున్న యాజమాన్యం స్పెషల్ థాలీ, మటన్ రోస్ట్ వంటి వంటకాలతో పాటు కొత్తగా టాండూరీ సెక్షన్ విశ్వసనీయ కస్టమర్ల సౌలభ్యం కోసమే కొత్త బ్రాంచ్ ఏర్పాటు ఇద్దరు వ్యక్తులకు భోజనానికి సుమారు రూ.1,200 ఖర్చు అంచనా Read full story
Thu 16:13 భారత్‌లో టాప్-10 బిలియనీర్లు వీరే! మొదటి రెండు స్థానాల్లో అంబానీ, అదానీ దేశంలోనే సంపన్న మహిళగా సావిత్రి జిందాల్ కుబేరులైన ‘ఫిజిక్స్ వాలా’ వ్యవస్థాపకులు 31 ఏళ్ల వయసులోనే బిలియనీర్‌గా అరవింద్ శ్రీనివాస్ Read full story
Thu 16:11 పెను సంచలనం.. నాలుగు రోజుల్లోనే ఇన్ స్టాగ్రామ్ లో బీజేపీని వెనక్కి నెట్టిన కాక్రోచ్ పార్టీ ఖాళీగా ఉన్న యువతను ఉద్దేశించి 'బొద్దింక' వ్యాఖ్యలు చేసిన సీజేఐ సీజేఐ వ్యాఖ్యలతో ఆగ్రహానికి గురైన జెన్ జీ, నిరుద్యోగ యువత కాక్రోచ్ పార్టీని స్థాపించిన అభిజీత్ దిప్కే పార్టీకి మద్దతుగా నిలిచిన ప్రశాంత్ భూషణ్, మనీష్ సిసోడియా తదితరులు కాక్రోచ్ పార్టీ ఎక్స్ ఖాతా ఇండియాలో నిలిపివేత Read full story
Thu 15:49 అమెరికాలో వృద్ధులే టార్గెట్... భారత కాల్ సెంటర్ మూసివేత వందలాది వృద్ధుల నుంచి మిలియన్ల కొద్ది డాలర్ల దోపిడీ మియామీకి చెందిన టెలి కమ్యూనికేషన్స్ ద్వారా మోసం ఆరేళ్ళ క్రితం దర్యాప్తు ప్రారంభం.. బయటకొచ్చిన భారతీయుల పేర్లు Read full story
Thu 15:44 మీ చిన్నారుల్లో రక్తహీనతను నివారించే బెస్ట్ ఫుడ్స్ ఇవే! పిల్లల్లో నీరసం, పాలిపోయిన చర్మం రక్తహీనత లక్షణాలు హిమోగ్లోబిన్ పెంచేందుకు రాగి జావ, ఆకుకూరలు, గుడ్లు కీలకం శరీరం ఐరన్‌ను గ్రహించాలంటే విటమిన్ సి ఉన్న పండ్లు తప్పనిసరి సమతుల్య ఆహారంతో పిల్లల్లో రక్తహీనతను సులభంగా నివారించవచ్చు Read full story
Thu 15:23 మెదక్ జిల్లాలో కంటైనర్‌లో మంటలు.. కొత్త కార్లు దగ్ధం కంటైనర్‌లోని ఎనిమిది కార్లు దగ్ధం తూప్రాన్ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై కంటైనర్ కు మంటలు జాతీయ రహదారిపై కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం Read full story
Thu 15:21 రేవంత్ కు కేటీఆర్ బహిరంగ లేఖ.. ఎన్నాళ్లీ మొద్ద నిద్ర అని ప్రశ్న! పంట కొనుగోళ్ల సంక్షోభం నెలకొందంటూ రేవంత్ కు కేటీఆర్ లేఖ కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారన్న కేటీఆర్ 10 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన గన్నీ బ్యాగుల కోసం రైతుల నుంచి డిపాజిట్ వసూలు చేస్తున్నారని మండిపాటు రైతు ద్రోహిగా రేవంత్ మిగిలిపోతారని వ్యాఖ్య Read full story
Thu 15:15 భగీరథ్‌ను అప్పగించలేదు.. పోలీసులే అరెస్ట్ చేశారు: సీఎం రేవంత్ రెడ్డి అప్పా జంక్షన్ తనిఖీల్లో బండి భగీరథ్ అరెస్ట్ లొంగిపోయారనే ప్రచారాన్ని ఖండించిన రేవంత్ పోలీసుల దర్యాప్తు సమాచారానికే ముఖ్యమంత్రి మద్దతు మైనర్ బాలిక అంశంపై రాజకీయాలను తప్పుబట్టిన సీఎం కేటీఆర్ తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం Read full story