విందు సమయంలో ఫలక్ నుమా ప్యాలెస్ కు బాంబు బెదిరింపు... సీక్రెట్ గా ఉంచిన పోలీసులు!
- 1500 మంది అతిథులకు ఫలక్ నుమా ప్యాలెస్ లో విందు
- అదే సమయంలో ఆగంతుకుడి ఫోన్ కాల్
- ప్యాలెస్ లో బాంబు పెట్టామని సమాచారం
ఫలక్ నుమా ప్యాలెస్ లో బాంబు పెట్టినట్టు తెలిపాడు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది క్షుణ్ణంగా మరోసారి తనఖీలు చేశారు. అనంతరం అది ఉత్తుత్తి బెదిరింపు కాల్ గా నిర్ధారించుకున్నారు. దీంతో ఆగంతుకుడు ఫోన్ చేసిన నెంబర్ పై ఆరా తీస్తున్నారు. ఈ విషయాన్ని రాత్రి రహస్యంగా ఉంచిన పోలీసులు, ఈరోజు బయటపెట్టారు.