భారీ రేటుకు 'భాగమతి' తమిళ హక్కులు
- అనుష్క ప్రధాన పాత్రగా 'భాగమతి'
- 35- 40 కోట్ల బడ్జెట్ తో నిర్మాణం
- జనవరి 26న విడుదల
- తమిళంలోను ప్రేక్షకుల ముందుకు
అందువలన ఈ సినిమా తమిళ హక్కులు భారీ రేటుకు అమ్ముడైనట్టుగా చెబుతున్నారు. స్టూడియో గ్రీన్ వారు ఈ సినిమా తమిళ హక్కులను 15 కోట్లకు కొనుగోలు చేసినట్టుగా సమాచారం. యూవీ క్రియేషన్స్ వారు 35 - 40 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా కంటెంట్ .. క్వాలిటీ కారణంగా తమిళంలో ఈ స్థాయి రేటు పలికినట్టుగా తెలుస్తోంది. తమన్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు.