'మరియా... నన్ను పెళ్లి చేసుకుంటావా?'... ఆట మధ్యలో అడిగిన అభిమాని.. బిత్తరపోయిన టెన్నిస్ రాణి!
- షరపోవాకు పెళ్లి ప్రపోజల్
- 'ఏమో...' అని సమాధానం ఇచ్చిన టెన్నిస్ తార
- పగలబడి నవ్విన వీక్షకులు
దానికి ఓ రెండు క్షణాలు షరపోవా ఆలోచించి...'ఏమో!' అని సమాధానమిచ్చింది. దీంతో అక్కడ ఉన్న వారంతా పగలబడి నవ్వారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.