డమ్మీ పాముతో బెదిరించిన స్నేహితుడిపై పగ తీర్చుకున్న సన్నీ లియోన్... వీడియో చూడండి!
- రెండు కేకులతో అతని ముఖాన్ని పులిమేసిన బాలీవుడ్ తార
- 'నాతో పెట్టుకుంటే ఇలాగే జరుగుతుంది' అంటూ ట్వీట్
- సన్నీతో జాగ్రత్త అంటూ కామెంట్లు చేస్తున్న నెటిజన్లు
సీరియస్గా పనిచేసుకుంటున్న తన స్నేహితుడి ముఖాన్ని వెనక నుంచి వచ్చిన సన్నీ రెండు కేకులతో పులిమేయడం ఈ వీడియోలో చూడొచ్చు. 'పగ తీర్చుకున్నాను... నాతో పెట్టుకుంటే ఇలాగే జరుగుతుంది' అని పోస్ట్ పెట్టింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు మాత్రం సన్నీతో జాగ్రత్తగా ఉండాలని ఆమె బృందాన్ని హెచ్చరిస్తూ కామెంట్లు పెడుతున్నారు.