• చంద్రబాబు మా సోదరులకు మంత్రి పదవులు ఇవ్వరు... ఆ సంగతి నాకు తెలుసు: జేసీ దివాకర్ రెడ్డి
    Mon 09:50

    చంద్రబాబు మా సోదరులకు మంత్రి పదవులు ఇవ్వరు... ఆ సంగతి నాకు తెలుసు: జేసీ దివాకర్ రెడ్డి

    • 2019లో పోటీ చేయవద్దని చెబుతారేమో
    • కరివేపాకులా పక్కన పడేశారు
    • రాజకీయాలు కలుషితం అయ్యాయి
    • ఓ ఇంటర్వ్యూలో జేసీ దివాకర్ రెడ్డి
  • 'ధురంధర్' దర్శకుడు ఓ ప్రొఫెషనల్ క్రికెటర్ అని తెలుసా?
    Sun 07:11

    'ధురంధర్' దర్శకుడు ఓ ప్రొఫెషనల్ క్రికెటర్ అని తెలుసా?

    • క్రికెట్‌లో రాజకీయాలతో టీమిండియా అవకాశం చేజారింది
    • 'ఉరి' చిత్రంతో తొలి ప్రయత్నంలోనే జాతీయ అవార్డు
    • భార్య యామీ గౌతమ్‌తో 'ఆర్టికల్ 370' నిర్మించి విజయం
    • తాజాగా 'ధురంధర్ 2' తో వందల కోట్ల వసూళ్ల ప్రభంజనం
    • మూడు చిత్రాలతోనే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు
  • తెలంగాణ రైతులకు డబుల్ గుడ్‌న్యూస్.. రైతు భరోసా నిధుల విడుదల‌తో పాటు కొత్త పరిశ్రమ ప్రారంభం
    Sun 07:10

    తెలంగాణ రైతులకు డబుల్ గుడ్‌న్యూస్.. రైతు భరోసా నిధుల విడుదల‌తో పాటు కొత్త పరిశ్రమ ప్రారంభం

    • నేడు రైతు భరోసా నిధుల విడుదల
    • రేపు అన్నదాతల ఖాతాల్లోకి డబ్బులు
    • తొలి విడతలో ఎకరం లోపు రైతులకు ఆర్థిక సాయం
    • సిద్దిపేట జిల్లా నర్మెటలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం
    • పంటల మార్పిడిని ప్రోత్సహించేందుకు బోనస్ ఇచ్చే యోచన
  • జూబ్లీహిల్స్ రోడ్డు విస్తరణ పనులకు హైకోర్టు బ్రేక్
    Sun 07:04

    జూబ్లీహిల్స్ రోడ్డు విస్తరణ పనులకు హైకోర్టు బ్రేక్

    • విరించి-జూబ్లీహిల్స్ రోడ్డు విస్తరణకు తాత్కాలికంగా బ్రేక్
    • భూసేకరణ నిబంధనలు పాటించలేదని హైకోర్టు ఆగ్రహం
    • తదుపరి చర్యలన్నీ నిలిపివేయాలని జీహెచ్‌ఎంసీకి ఆదేశం
    • కోర్టు ఆదేశాలతో ప్రణాళికను పునఃసమీక్షిస్తున్న అధికారులు
    • తదుపరి విచారణ ఏప్రిల్ 7కు వాయిదా
  • పాన్ కార్డు నిబంధనలు మారనున్నాయా?
    Sun 06:53

    పాన్ కార్డు నిబంధనలు మారనున్నాయా?

    • ఏప్రిల్ 1 నుంచి పాన్ కార్డు దరఖాస్తు నిబంధనల్లో మార్పులు
    • ఆధార్ కార్డుతో పాటు పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం తప్పనిసరి
    • ప్రస్తుత విధానంలో దరఖాస్తుకు మార్చి 31 ఆఖరి తేదీ
    • ధృవీకరణ ప్రక్రియను పటిష్టం చేసేందుకే ఈ కొత్త నిబంధనలు
  • తల్లిపై అత్యాచారం.. తట్టుకోలేక కుమారుడి ఆత్మహత్య!
    Sun 06:43

    తల్లిపై అత్యాచారం.. తట్టుకోలేక కుమారుడి ఆత్మహత్య!

    • తల్లిపై అత్యాచారం జరగడంతో మనస్తాపానికి గురైన బాలుడు
    • మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లాలో ఘటన
    • ఫిర్యాదు తీసుకోవడంలో పోలీసులు ఆలస్యం చేశారని ఆరోపణలు
    • నిందితుడి ఇంటిపై గ్రామస్థుల దాడి, రహదారి దిగ్బంధనం
    • నిందితుడి అరెస్ట్, చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న అధికారులు
  • కోతుల బెడదకు పరాకాష్ట.. కాకినాడలో మహిళ ప్రాణాలు తీసిన వానరాలు
    Sun 06:34

    కోతుల బెడదకు పరాకాష్ట.. కాకినాడలో మహిళ ప్రాణాలు తీసిన వానరాలు

    • గేదెకు నీళ్లు పెట్టేందుకు వెళ్లగా జరిగిన ఘటన
    • సుమారు 20 కోతులు ఒక్కసారిగా దాడి చేసి గాయపరిచాయి
    • గ్రామంలో కోతుల బెడద తీవ్రంగా ఉందని స్థానికుల ఆవేదన
  • డ్రైవింగ్ లైసెన్స్ ఇక కఠినం.. కొత్తగా ఆన్‌లైన్ టెస్ట్ తప్పనిసరి
    Sun 06:32

    డ్రైవింగ్ లైసెన్స్ ఇక కఠినం.. కొత్తగా ఆన్‌లైన్ టెస్ట్ తప్పనిసరి

    • డ్రైవింగ్ లైసెన్స్ జారీలో తెలంగాణ రవాణా శాఖ కీలక మార్పులు
    • ఇకపై ఎల్ఎల్ఆర్‌కు ముందే ఆన్‌లైన్‌లో రోడ్ సేఫ్టీ పరీక్ష తప్పనిసరి
    • మూడు గంటల పాటు వీడియో పాఠాలు విని పాసవ్వాల్సిందే
    • ఏప్రిల్ తొలి వారం నుంచి అమల్లోకి రానున్న కొత్త విధానం
    • తొలుత హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభం
  • జీవన్ రెడ్డి మా పార్టీలోకి వస్తానంటే భుజాలపై మోసుకుని వస్తాను: ఎమ్మెల్యే సంజయ్ కుమార్
    Sat 22:46

    జీవన్ రెడ్డి మా పార్టీలోకి వస్తానంటే భుజాలపై మోసుకుని వస్తాను: ఎమ్మెల్యే సంజయ్ కుమార్

    • జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారని కొద్దిరోజులుగా ప్రచారం
    • జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లోకి వస్తానంటే సాదరంగా స్వాగతిస్తానన్న సంజయ్ కుమార్
    • జీవన్ రెడ్డి చాలా మంచి మనిషి అని కితాబు
  • నంది అవార్డులపై కీలక ప్రకటన చేసిన ఏపీ మంత్రి కందుల దుర్గేశ్
    Sat 22:34

    నంది అవార్డులపై కీలక ప్రకటన చేసిన ఏపీ మంత్రి కందుల దుర్గేశ్

    • ఏపీలో త్వరలోనే నంది అవార్డుల పునఃప్రారంభం
    • కీలక వివరాలు వెల్లడించిన మంత్రి కందుల దుర్గేశ్
    • కళాకారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ
    • విశాఖను సినిమా హబ్‌గా తీర్చిదిద్దుతామని ప్రకటన
    • చిరంజీవి వ్యాఖ్యల నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకున్న నిర్ణయం