మిస్ యూనివర్స్-2017 పోటీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నై సుందరి!
- మిస్ యూనివర్స్ పోటీల్లో శ్రద్ధ శశిధర్
- భారత్‌కు మరో కిరీటం అందిస్తానని ధీమా
- ఆదివారం లాస్‌వేగాస్‌లో ప్రారంభమైన పోటీలు
చదువుతోపాటు ఆటల్లోనూ చురుగ్గా పాల్గొనే శ్రద్ధ జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్ ప్లేయర్ కూడా. క్లాసికల్ డ్యాన్సర్ అయిన ఈ అమ్మాయి యమహా ఫ్యాసినో మిస్ దివా 2017 కిరీటం, మిస్ టీజీపీసీ (ది గ్రేట్ పీజెంట్ కమ్యూనిటీ ) సౌత్ 2017 టైటిళ్లు గెలుచుకుంది. ప్రస్తుతం భారత్ తరపున మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొన్న శ్రద్ధ దేశానికి మరో కిరీటం అందిస్తానని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది.