ఒబామాను హత్య చేసేందుకు యత్నించిన మహిళ అరెస్టు!
- బరాక్ ఒబామాతో పాటు టెక్సాస్ గవర్నర్ గ్రేగ్ అబోట్ పై మహిళ హత్యాయత్నం
- బాంబులను పార్సిళ్లలో ప్యాక్ చేసి పంపిన జూలియా ఫోఫ్
- కొరియర్ ఆఫీసు సీసీ పుటేజ్ సాక్ష్యంతో జూలియా ఆరెస్టు
దీంతో ఆ పార్సిల్స్ ఎలా వచ్చాయి? ఎక్కడి నుంచి వచ్చాయి? వంటి వివరాలపై దర్యాప్తు చేయగా కొరియర్ కంపెనీ సీసీ పుటేజ్ లో జూలియా ఫోఫ్ ఈ పార్సిల్స్ పంపిందని తేలింది. వారిద్దరినీ హతమార్చేందుకు పార్సిళ్లలో బాంబులు ప్యాక్ చేసి పంపిందని తేలింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఇది టెక్సాస్ లో కలకలం రేపింది.