Wed 18:23 మెట్రోరైల్ ప్రారంభోత్సవంపై వీడని సందిగ్ధత.. పీఎంఓ నుంచి ఇంకా సమాచారం లేదన్న కేటీఆర్! ఈ నెల 28న మోదీ చేతుల మీదుగా ప్రారంభం? పీఎంవో నుంచి ఇప్పటికీ ప్రకటన రాలేదు: మంత్రి కేటీఆర్ మేము మాత్రం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నాం Read full story
Fri 19:59 మరింత చమురు కావాలా... మేం సరఫరా చేస్తాం!: భారత్‌కు రష్యా ఓపెన్ ఆఫర్ పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో భారత్‌కు రష్యా కీలక ఆఫర్ చమురు, ఎల్‌ఎన్‌జీ సరఫరాను పెంచేందుకు సిద్ధమని వెల్లడి రష్యా ఉప ప్రధాని డెనిస్ మంటురోవ్ భారత పర్యటనలో చర్చలు ఇటీవల తగ్గిన దిగుమతులు మళ్లీ పెరిగే అవకాశం భారత్ ఇంధన భద్రతకు భరోసా ఇచ్చే పరిణామం Read full story
Fri 19:58 ఇంధన కొరతతో 4 గంటలకే ఆఫీస్ క్లోజ్.. బంగ్లాదేశ్ కీలక నిర్ణయాలు దుకాణాలు, షాపింగ్ మాల్స్, బ్యాంకులు, కార్యాలయాల సమయం కుదింపు దుకాణాలు, షాపింగ్ మాల్స్ సాయంత్రం 6 గంటలకే మూసివేయాలని ఆదేశం కార్యాలయాల్లో పని గంటలు గంట కుదింపు Read full story
Fri 19:25 ఐపీఎల్-2026: సీఎస్కేపై టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 2026లో చెన్నై, పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఒక మార్పు.. పంజాబ్ టీమ్‌లో మార్పుల్లేవు బోర్డుపై పరుగులు చేయడం కీలకమని చెన్నై కెప్టెన్ రుతురాజ్ చెన్నైలోని చిదంబరం స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక Read full story
Fri 19:18 టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై ఓ తెలుగు యువతి వీడియో... పూనమ్ కౌర్ స్పందన టాలీవుడ్‌లో మరోసారి 'కమిట్‌మెంట్' కలకలం నిర్మాత కమిట్‌మెంట్ అడిగాడంటూ ఎన్నారై యువతి ఆరోపణ ఆ యువతి వీడియోను షేర్ చేసి మద్దతు తెలిపిన పూనమ్ కౌర్ సావిత్రి, సౌందర్య లాంటి వారు ఇప్పుడు ఎందుకు లేరని వ్యాఖ్య ప్రతిభ ఉన్న తెలుగు అమ్మాయిలు ఉన్నారని పేర్కొన్న నటి Read full story
Fri 19:17 చొరబాటుదారులు నాలుగు పెళ్లిళ్లు చేసుకోకుండా యూసీసీ అడ్డుకుంటుంది: అమిత్ షా అసోంలో ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న అమిత్ షా అక్రమ చొరబాట్ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామన్న అమిత్ షా అసోంలో మరో ఐదేళ్లు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి Read full story
Fri 18:59 రోహిత్ శర్మ, కోహ్లీల భవిష్యత్తుపై యువరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు 2027 ప్రపంచకప్‌లో రోహిత్, కోహ్లీ భవిష్యత్తుపై స్పష్టతనివ్వాలన్న యువరాజ్ ఆటగాళ్లతో యాజమాన్యం బహిరంగంగా చర్చించాలని సూచన తన తండ్రి వ్యాఖ్యలపై ధోనీ, కపిల్ దేవ్‌కు క్షమాపణ చెప్పిన యువీ భారత క్రికెట్‌లో నిజాయతీగా మాట్లాడే సంస్కృతి లేదని వ్యాఖ్య Read full story
Fri 18:52 ఇరాన్ గడ్డపై కూలిన ఎఫ్-35... పైలట్ ను కాపాడేందుకు అమెరికా విఫలయత్నాలు? ఇరాన్‌లో కూలిపోయిన ఎఫ్-35 పైలట్ కోసం అమెరికా గాలింపు బ్లాక్ హాక్ హెలికాప్టర్లతో వెదుకులాట.. విఫలమైన ప్రయత్నాలు అమెరికా పైలట్‌ను ఇరాన్ దళాలు అదుపులోకి తీసుకున్నట్టు కథనాలు రెండో అమెరికా ఎఫ్-35 ఫైటర్ జెట్‌ను కూల్చివేసినట్టు ప్రకటించిన ఇరాన్ గత వారం కూడా ఎఫ్-16, డ్రోన్‌ను కూల్చివేసినట్లు తెలిపిన ఐఆర్‌జీసీ Read full story
Fri 18:36 కేరళలో రేవంత్ రెడ్డి ప్రచారం.. విమర్శలు గుప్పించిన కిషన్ రెడ్డి కేరళలో రేవంత్ రెడ్డి గొప్పలు పలికారన్న కిషన్ రెడ్డి బీజేపీపై అక్కడ తప్పుడు ప్రచారం చేశారని ఆగ్రహం తెలంగాణకు ఏం చేశారని కేరళ వెళ్లి ప్రచారం చేశారని నిలదీత Read full story
Fri 18:24 ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడు.. రఘురామకు ఐపీఎస్ సునీల్ కుమార్ వార్నింగ్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ ఫైర్ 'గేదెలా పెరిగావ్, సంస్కారం లేదా?' అంటూ వ్యక్తిగత విమర్శలు తన కోటుపై చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన సునీల్ కుమార్ హద్దులు దాటితే ఊరుకునేది లేదని రఘురామకు గట్టి హెచ్చరిక బ్యాంకులను మోసం చేస్తేనే బతుకుతావంటూ ఆరోపణలు Read full story