త్రిపురలో దారుణ హత్యకు గురైన మరో జర్నలిస్టు!
- త్రిపురలో దారుణ ఘటన
- జర్నలిస్టుని కాల్చి చంపిన భద్రతాసిబ్బంది
- చిన్నపాటి గొడవే కారణం
అయితే, కమాండెంట్ కార్యాలయానికి వచ్చిన ఆ జర్నలిస్టుని భద్రతాసిబ్బందికి చెందిన తపన్ దేవర్మ అనే పోలీస్ అడ్డుకుని వాగ్వివాదానికి దిగాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ చెలరేగింది. కోపంతో ఊగిపోయిన తపన్ తన దగ్గరున్న తుపాకీతో సుదీప్‌ను కాల్చి చంపేశాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.