పాటల ద్వారా అత్యధిక పారితోషికం పొందిన మహిళల జాబితా: 2017లో టాప్... బియోన్సే
- జాబితా విడుదల చేసిన ఫోర్బ్స్
- ఈ ఏడాది 105 మిలియన్ డాలర్లు సంపాదించిన పాప్ సింగర్
- రెండో స్థానంలో అడెల్
ఇక రెండో స్థానంలో అడెల్ నిలిచింది. ఈమె 69 మిలియన్ డాలర్లు సంపాదించింది. తర్వాతి స్థానాల్లో టేలర్ స్విఫ్ట్ (44 మిలియన్), సెలీన్ డియోన్ (42 మిలియన్), జెన్నిఫర్ లోపెజ్ (38 మిలియన్), డాలీ పార్టన్ (37 మిలియన్), రిహానా (36 మిలియన్), బ్రిట్నీ స్పియర్స్ (34 మిలియన్), కేటీ పెర్రీ (33 మిలియన్), బార్బరా స్ట్రైసాండ్ (30 మిలియన్)లు ఉన్నారు.