మా ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకపోవడానికి కారణం చంద్రబాబే: ధర్మాన
- ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు
- ఫిరాయింపుదారులను సస్పెండ్ చేయండి
- బాబు డైరెక్షన్ లో స్పీకర్ నడుస్తున్నారు
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను ఇప్పటికైనా సస్పెండ్ చేయాలని... అదే జరిగితే, తమ సభ్యులు అసెంబ్లీకి వస్తారని చెప్పారు. అత్యంత రహస్యంగా చంద్రబాబు 2 వేల జీవోలను విడుదల చేశారని ఆరోపించారు. ప్రజల సొత్తును చంద్రబాబు తన తాబేదార్లకు కట్టబెడుతున్నారని... పాదయాత్ర ద్వారా ఈ దోపిడీని ప్రజలకు జగన్ వివరిస్తున్నారని చెప్పారు.