konidela upasana: చరణ్ మీద కోపం వస్తే నేను చేసే పని ఇదే!: ఉపాసన

షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ యంగ్ హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన తమ అన్యోన్య దాంపత్యానికి సంబంధించిన ఎన్నో విషయాలను, కుటుంబ సంగతులను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటుంటారు. తాజాగా ఆమె మరో విషయాన్ని వెల్లడించారు. ఎప్పుడైనా మిస్టర్.సి (చరణ్)పై కోపం కలిగితే... ఎంతో క్యూట్ గా ఉండే ఈ ఫొటోను చూస్తానని... క్షణాల్లో కోపమంతా కరిగిపోతుందని చెప్పింది. ఈ ఫొటోలో నవ్వులొలుకుతున్న బుల్లి రాంచరణ్ ఉన్నాడు. ఈ ఫొటోను చరణ్ అభిమానులతో పంచుకున్నారు ఉపాసన.

Go Back to Shorts
konidela upasana
Ramcharan
tollywood

More Telugu News