హింసకు పాల్పడేవారు ఉగ్రవాదులు కాకపోతే మరెవరు?: కమల్ కు అరవిందస్వామి మద్దతు
- హిందూ ఉగ్రవాదంపై కమల్ వ్యాఖ్యలు
- దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం
- కమల్ కు మద్దతుగా అరవిందస్వామి
ఈ క్రమంలో కమల్ కు ప్రముఖ సినీ నటుడు అరవిందస్వామి మద్దతుగా నిలిచారు. చట్ట విరుద్ధంగా బెదిరింపులకు, హింసకు పాల్పడేవారిని ఉగ్రవాదులు కాక మరేమని పిలుస్తారని ఆయన ప్రశ్నించారు. 'మెర్సల్' సినిమాకు కూడా మద్దతు పలికారు. ఓ తమిళ మేగజీన్ కు రాసిన కాలమ్ లో ఆయన ఈ మేరకు తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.