ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • హింసకు పాల్పడేవారు ఉగ్రవాదులు కాకపోతే మరెవరు?: కమల్ కు అరవిందస్వామి మద్దతు
    01 Sun 09:55

    హింసకు పాల్పడేవారు ఉగ్రవాదులు కాకపోతే మరెవరు?: కమల్ కు అరవిందస్వామి మద్దతు

    • హిందూ ఉగ్రవాదంపై కమల్ వ్యాఖ్యలు
    • దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం
    • కమల్ కు మద్దతుగా అరవిందస్వామి
  • లాలూ నివాసం ముందు కర్రలతో కాపలా... కారణం ఇదే!
    02 Sat 14:51

    లాలూ నివాసం ముందు కర్రలతో కాపలా... కారణం ఇదే!

    • లాలూ రబ్రీలకు సెక్యూరిటీ తగ్గింపు
    • జడ్ ప్లస్ సెక్యూరిటీ తొలగింపు
    • కొత్త సిబ్బందిని వెనక్కి పంపించిన లాలూ
  • 15 ఏళ్లకే జాతీయ జట్టులో చోటు.. సచిన్‌ను వెనక్కి నెట్టిన యువ సంచలనం.. భారత క్రికెట్‌లో సరికొత్త అధ్యాయం!
    03 Sat 14:49

    15 ఏళ్లకే జాతీయ జట్టులో చోటు.. సచిన్‌ను వెనక్కి నెట్టిన యువ సంచలనం.. భారత క్రికెట్‌లో సరికొత్త అధ్యాయం!

    • 15 ఏళ్లకే టీమిండియాకు ఎంపికైన వైభవ్ సూర్యవంశీ
    • సచిన్ (16 ఏళ్ల 205 రోజులు) పేరిట ఉన్న రికార్డు బద్దలు
    • అండర్-19 జట్టులోనూ రాణించిన బీహార్‌కు చెందిన ఈ యువ కెరటం 
    • ఐపీఎల్ 2026లో ఆరెంజ్ క్యాప్, ఎంవీపీ సహా పలు అవార్డుల కైవసం
  • సమాజంలోని ఘటనలకు సినిమాలకు లంకె.. నటి అనసూయ కీలక వ్యాఖ్యలు
    04 Sat 14:44

    సమాజంలోని ఘటనలకు సినిమాలకు లంకె.. నటి అనసూయ కీలక వ్యాఖ్యలు

    • సమాజంలో జరిగే ఘటనలకు సినిమాలను నిందించడం సరికాదన్న అనసూయ
    • కథ రాసేవారి నుంచి చూసే ప్రేక్షకుల వరకు అందరికీ బాధ్యత ఉంటుందని వ్యాఖ్య
    • క్రియేటివ్ విభేదాల వల్ల కొన్ని అవకాశాలు వదులుకున్నానని వెల్లడి
    • సోషల్ మీడియాలో సినీ కంటెంట్‌ను విశ్లేషించడం మంచి పరిణామమని వ్యాఖ్య
  • టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ.. బీసీసీఐ ఫ‌స్ట్‌ రియాక్ష‌న్ ఇదే!
    05 Sat 14:16

    టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ.. బీసీసీఐ ఫ‌స్ట్‌ రియాక్ష‌న్ ఇదే!

    • భారత సీనియర్ జట్టుకు ఎంపికైన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ
    • టీమిండియాకు ఎంపికైన అత్యంత పిన్నవయస్కుడిగా రికార్డ్
    • ఐర్లాండ్, ఇంగ్లండ్, ఆసియా క్రీడల టీ20 జట్లలో చోటు
    • వైభవ్ ఒక అద్భుత ప్రతిభావంతుడని కొనియాడిన అజిత్ అగార్కర్
    • యువ సంచ‌ల‌నాన్ని గేమ్ ఛేంజర్‌గా పేర్కొన్న చీఫ్ సెల‌క్ట‌ర్
  • వైభవ్ సూర్యవంశీ వచ్చేశాడు.. ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్‌కు భారత జట్లు ఇవే!
    06 Sat 14:00

    వైభవ్ సూర్యవంశీ వచ్చేశాడు.. ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్‌కు భారత జట్లు ఇవే!

    • ఐర్లాండ్‌, ఇంగ్లాండ్‌ టూర్లకు జట్లను ప్రకటించిన బీసీసీఐ
    • సచిన్ తర్వాత అత్యంత పిన్నవయస్కుడిగా వైభవ్‌ రికార్డు
    • వైస్ కెప్టెన్‌గా తిలక్ వర్మ నియామకం
    • హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్ పునరాగమనం
    • ఆసియా గేమ్స్ జట్టులోకి బుమ్రా
  • తలనొప్పి, అలసటను లైట్ తీసుకోవద్దు.. బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలపై డాక్టర్ల హెచ్చరిక!
    07 Sat 13:35

    తలనొప్పి, అలసటను లైట్ తీసుకోవద్దు.. బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలపై డాక్టర్ల హెచ్చరిక!

    • దేశంలో ఏటా 28,000 ట్యూమర్ కేసులు
    • ఉదయం వచ్చే తలనొప్పిని నిర్లక్ష్యం చేయొద్దు
    • ఒత్తిడి, మైగ్రెయిన్‌గా పొరబడే ప్రమాదం ఉంది
    • ఫిట్స్, చూపు మసకబారడం దీని లక్షణాలు
    • ల్యాబ్ పరీక్షల ద్వారానే కచ్చితమైన నిర్ధారణ
  • టీమ్‌ఇండియా టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్.. సూర్యకుమార్‌పై వేటు!
    08 Sat 13:34

    టీమ్‌ఇండియా టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్.. సూర్యకుమార్‌పై వేటు!

    • ఐర్లాండ్ పర్యటన నుంచి బాధ్యతల స్వీకరణ
    • ఐపీఎల్‌లో కెప్టెన్‌గా శ్రేయస్ అద్భుత రికార్డులు
    • సూర్యకుమార్ ఫామ్ లేమి వల్లే మార్పు
    • భారత 15వ టీ20 కెప్టెన్‌గా శ్రేయస్
  • కర్ణాటకలో అర్ధరాత్రి హైడ్రామా.. రాజీనామాపై వెనక్కి తగ్గిన మంత్రి
    09 Sat 13:32

    కర్ణాటకలో అర్ధరాత్రి హైడ్రామా.. రాజీనామాపై వెనక్కి తగ్గిన మంత్రి

    • కర్ణాటక కాంగ్రెస్‌లో చల్లారిన అసంతృప్తి సెగ
    • మంత్రి పదవికి రాజీనామాపై వెనక్కి తగ్గిన రామలింగారెడ్డి
    • డీకే శివకుమార్ జోక్యంతో గంటల్లోనే సంక్షోభానికి తెర
    • అర్ధరాత్రి హోటల్‌లో సుదీర్ఘ మంతనాలతో పరిష్కారం
    • మరో సీనియర్ మంత్రి మునియప్ప సైతం అసమ్మతి గళం వినిపిస్తున్న వైనం
  • ఎమ్మెల్యే కవ్వంపల్లి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ కు తప్పిన ప్రమాదం
    10 Sat 13:16

    ఎమ్మెల్యే కవ్వంపల్లి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ కు తప్పిన ప్రమాదం

    • బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ పుట్టినరోజు
    • బర్త్ డే వేడుకకు వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
    • తిరిగి వెళుతున్న సమయంలో రెండో అంతస్తు నుంచి కిందకు పడిపోయిన లిఫ్ట్
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV