నా ఆడియో బయటకు వస్తుందని అనుకోలేదు: నారాయణ ఉద్యోగిని సరితా అగర్వాల్
- వైరల్ అయిన ఆడియోపై స్పందించిన సరితా అగర్వాల్
- నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆరోపణ
- పోలీసులకు ఫిర్యాదు చేసిన నారాయణ ఉద్యోగిని
తనను ఇబ్బంది పెట్టాలని నవీన్ ఈ ఫోన్ ను విడుదల చేశాడని సరిత పోలీసు కేసు పెట్టారు. కాగా, నవీన్ రామాంతపూర్ లో మూడేళ్లుగా పని చేస్తున్నాడు. తన సెల్ ఫోన్ ను హ్యాక్ చేసి, రికార్డులను తస్కరించారని, తనను హత్య చేస్తారన్న భయం ఉందని ఆయన కూడా పోలీసులను ఆశ్రయించాడు. మరోవైపు నష్ట నివారణకు నారాయణ యాజమాన్యం రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది.