‘చిన్నమ్మ’ శశికళ బినామీ ఆస్తుల జప్తుకు రంగం సిద్ధం!
- శశికళ నకిలీ కంపెనీలను గుర్తించిన ఈడీ
- ఆస్తులను గుర్తించాల్సిందిగా ఆదేశించిన కేంద్రం
- అతి త్వరలో బినామీ ఆస్తుల స్వాధీనం
ఇలా నిషేధం విధించి వారి జాబితాలో ‘చిన్నమ్మ’ శశికళ కూడా ఉన్నారు. ఆమె నకిలీ కంపెనీల్లో ఫ్యాన్సీ స్టీల్స్, రెయిన్‌బో ఎయిర్, సుక్రా క్లబ్, ఇండో-దోహా పెట్రో కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ తదితర కంపెనీలున్నాయి. వీటి ఆస్తులను గుర్తించాల్సిందిగా ఆదేశించిన కేంద్రం వాటి స్వాధీనానికి రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఈ కంపెనీల ఖాతాల్లో భారీ మొత్తంలో నగదు, ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు ఈడీ గుర్తించింది. కేంద్రం ఇప్పుడు వీటిని స్వాధీనం చేసుకోనుంది.