అధికారులా మజాకా?... వందమంది రైతులకు ఒకే ఆధార్ కార్డు!
- మహారాష్ట్రలో రైతు రుణమాఫీ
- బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్ జతచేసుకోవాలన్న అధికారులు
- ఒకే ఆధార్ నెంబర్ ఉన్న వంద మంది రైతులను గుర్తించిన బ్యాంకు అధికారులు
దీంతో వారిని తిప్పి పంపించడంతో, వారు రెవెన్యూ అధికారులను ఆశ్రయించారు. దీనిని గుర్తించిన అధికారులు వంద మంది రైతులకు ఒకటే ఆధార్ నంబర్ ఎలా వచ్చిందనే విషయాన్ని ఆరాతీస్తున్నారు. దీనిపై శాఖాపరమైన విచారణకు అధికారులు ఆదేశించారు.