నటి అసిన్ కూతురి ఫొటోను షేర్ చేసిన అక్షయ్ కుమార్!
- రాహుల్ శర్మ, అసిన్ల ప్రేమ పెళ్లికి పరోక్షంగా సహాయం చేసిన అక్షయ్
- మొదట పాపను ఎత్తుకున్న అక్షయ్ కుమార్
- శుభాకాంక్షలు తెలిపిన నెటిజన్లు
తల్లిదండ్రులు కాకుండా పాపను మొదట ఎత్తుకున్న అక్షయ్ కుమార్ ఫొటో చూసి కింద అసిన్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అక్షయ్ కుమార్తో కలిసి అసిన్ `ఖిలాడి 786` చిత్రంలో నటించింది. అప్పటి నుంచి వీళ్లిద్దరూ మంచి స్నేహితులుగా మారిపోయారు. అంతేకాకుండా అసిన్, రాహుల్ శర్మల పెళ్లి జరగడానికి కూడా పరోక్షంగా అక్షయ్ కుమారే కారణం.