ముంబై సముద్ర తీరంలో 40 అడుగుల తిమింగలం
- ముంబైలోని కొలబాలోని నేవీ నగర్ ప్రాంత సముద్రతీరానికి కొట్టుకొచ్చిన భారీ తిమింగలం
- 40 అడుగుల పొడవున్న ఈ తిమింగలాన్ని బ్రైడ్స్ బ్లూ వేల్ గా గుర్తింపు
- 50 అడుగుల వరకు పెరిగే బ్రైడ్స్ బ్లూ వేల్
ఈ తిమింగలాన్ని బ్రైడ్స్ బ్లూ వేల్ రకానికి చెందినదిగా నిర్ధారించారు. ఈ రకానికి చెందిన తిమింగలాలు 50 అడుగుల వరకు పెరుగుతాయని తెలిపారు. అయితే ఇది ఎలా చనిపోయిందో తెలుసుకునేందుకు నమూనాలు తీసుకెళ్లారు. ఈ తిమింగలాలను 1972 వణ్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం కాపాడుతున్నట్టు తెలిపారు.