గడ్డం లేకుండా రానా ఎలా ఉన్నాడో చూశారా?... కొత్తలుక్ పోస్ట్ చేసిన రానా
- `1945` పీరియాడికల్ చిత్రం కోసం కొత్త లుక్
- నవంబర్‌లో ఫస్ట్‌లుక్ విడుదల
- ట్వీట్ చేసిన రానా
రానా ఫోటో షేర్ చేసిన నిమిషాల్లోనే వేలల్లో లైకులు వచ్చాయి. `1945` చిత్రం ఒక పీరియాడికల్ డ్రామా. దేశ విభజన నేపథ్యంలో ఈ చిత్ర కథ సాగనుంది. ఇందులో కాలంతో పాటు రానా పాత్ర ఆహార్యం, గెటప్ మారుతుంటాయి.