ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • హిజ్బుల్ చీఫ్ సలావుద్దీన్ కుమారుడిని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ
    01 Tue 12:58

    హిజ్బుల్ చీఫ్ సలావుద్దీన్ కుమారుడిని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ

    • ఉగ్రవాద కార్యకలాపాలకు నిధుల బట్వాడా
    • సిరియా నుంచి వచ్చిన డబ్బుతో ఉగ్రవాదం
    • 2011లో పెట్టిన కేసులో భాగంగా అరెస్ట్
    • మరో ఇద్దరి కోసం గాలిస్తున్న ఎన్ఐఏ
  • ఆసుప‌త్రిలోనే భర్తకు విషం... గుండెపోటుగా చిత్రీకరణ.. ప్రియుడి సోషల్ మీడియా పోస్టుతో బట్టబయలు!
    02 Tue 11:06

    ఆసుప‌త్రిలోనే భర్తకు విషం... గుండెపోటుగా చిత్రీకరణ.. ప్రియుడి సోషల్ మీడియా పోస్టుతో బట్టబయలు!

    • కర్ణాటకలో మాజీ సైనికుడి మృతి ప్రమాదం కాదన్న పోలీసులు
    • రూ.2 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బు కోసం భార్య, ఆమె ప్రియుడు కలిసి ఈ ఘాతుకం
    • ఆసుప‌త్రిలో సెలైన్ ద్వారా విషం ఎక్కించి, గుండెపోటుగా చిత్రీకరించేందుకు విఫలయత్నం
    • నిందితుడి సోషల్ మీడియా పోస్టుతో అనుమానం 
    • విచారణ చేపట్టగా అసలు కుట్ర వెలుగులోకి 
  • నీట్ రీ-టెస్ట్‌కు ముందు కేంద్రం సంచలన నిర్ణయం..!
    03 Tue 11:03

    నీట్ రీ-టెస్ట్‌కు ముందు కేంద్రం సంచలన నిర్ణయం..!

    • జూన్‌ 22 వరకు టెలిగ్రామ్‌పై తాత్కాలిక నిషేధం
    • ఎన్‌టీఏ సూచనల మేరకు చర్యలు
    • పేపర్‌ లీక్‌ పేరుతో తప్పుడు ప్రచారం చేస్తున్న ఛానళ్లు
    • అభ్యర్థుల నుంచి రూ.లక్షలు వసూలు చేస్తున్న ముఠాలు
    • సైబర్‌ క్రైమ్‌ చర్యలు ఫలించకపోవడంతో నిర్ణయం
  • ఏఐ ఎఫెక్ట్‌.. త్వరలో స్మార్ట్‌ఫోన్‌, ల్యాప్‌టాప్ ధరలు పెరగనున్నాయా?
    04 Tue 10:46

    ఏఐ ఎఫెక్ట్‌.. త్వరలో స్మార్ట్‌ఫోన్‌, ల్యాప్‌టాప్ ధరలు పెరగనున్నాయా?

    • ఏఐతో మెమరీ చిప్‌లకు డిమాండ్‌
    • ఏఐ మోడళ్లు, డేటా సెంటర్ల కోసం అధిక సామర్థ్య చిప్‌లు అవసరం
    • రానున్న కొన్నేళ్లలో డిమాండ్‌-సరఫరా మధ్య అంతరం
    • భారత్‌పై గణనీయ ప్రభావం
    • ప్రత్యామ్నాయ మార్గాలపై కంపెనీల దృష్టి
  • వైభ‌వ్.. తరానికి ఒక్కడొచ్చే ప్రతిభావంతుడు: శ్రీలంక దిగ్గజం ప్రశంసలు
    05 Tue 10:44

    వైభ‌వ్.. తరానికి ఒక్కడొచ్చే ప్రతిభావంతుడు: శ్రీలంక దిగ్గజం ప్రశంసలు

    • యువ కెరటం కోసం దిగ్గజం నిరీక్షణ
    • వైభవ్ కోసం గంటపాటు ఎదురుచూసిన శ్రీలంక తొలి వన్డే కెప్టెన్ అనుర టెన్నెకూన్
    • వైభవ్‌ను 'తరానికి ఒక్కడొచ్చే ప్రతిభావంతుడు' అని అభివర్ణించిన టెన్నెకూన్
    • బయటి విషయాలు పట్టించుకోకుండా ఆటపై దృష్టి పెట్టాలని యువ క్రికెటర్‌కు సూచ‌న‌
  • ఎవరెస్ట్‌పై 30 ఏళ్ల మిస్టరీకి తెర?.. ‘గ్రీన్‌ బూట్స్‌’ మృతదేహం కోసం ప్రత్యేక మిషన్‌
    06 Tue 10:40

    ఎవరెస్ట్‌పై 30 ఏళ్ల మిస్టరీకి తెర?.. ‘గ్రీన్‌ బూట్స్‌’ మృతదేహం కోసం ప్రత్యేక మిషన్‌

    • డెత్‌ జోన్‌లో 30 ఏళ్లుగా పడి ఉన్న మృతదేహం
    • తిరిగి తీసుకొచ్చేందుకు ఐటీబీపీ ప్రత్యేక ఆపరేషన్‌
    • జూన్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్య మిషన్‌
    • ఆ మృతదేహం ఎవరిదన్నది ఇప్పటికీ మిస్టరీనే
    • 1996లో ముగ్గురు పర్వతారోహకుల మృతి
  • ఇండియా-శ్రీలంక ‘ఎ’ సిరీస్‌లో రచ్చ.. శ్రీలంక ఆటగాళ్లపై కెప్టెన్ తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
    07 Tue 10:37

    ఇండియా-శ్రీలంక ‘ఎ’ సిరీస్‌లో రచ్చ.. శ్రీలంక ఆటగాళ్లపై కెప్టెన్ తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!

    • నిన్న మ్యాచ్ ముగిసిన తర్వాత వైభవ్ సూర్యవంశీని స్లెడ్జ్ చేసిన హలంబగే
    • శ్రీలంక ఆటగాళ్ల తీరు తనకు నచ్చలేదన్న తిలక్ వర్మ
    • సూర్యవంశీని శ్రీలంక ఆటగాళ్లు రెచ్చగొట్టారని విమర్శ
  • హైదరాబాద్‌లో మరోసారి ఏసీబీ సోదాల కలకలం
    08 Tue 10:33

    హైదరాబాద్‌లో మరోసారి ఏసీబీ సోదాల కలకలం

    • సర్వే, ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ నరహరిపై ఏసీబీ కేసు
    • ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలతో విచారణ
    • చత్రినాకలోని నివాసం సహా 13 చోట్ల ఏకకాలంలో సోదాలు
    • డీఎస్పీ శ్రీధర్ నేతృత్వంలో కొనసాగుతున్న తనిఖీలు
  • హైదరాబాద్‌లో 'డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ'.. రేవంత్‌రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం!
    09 Tue 10:30

    హైదరాబాద్‌లో 'డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ'.. రేవంత్‌రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం!

    • భాగ్యనగరంలో ఓ రోడ్డుకు ట్రంప్ పేరు 
    • జూన్ 23న అధికారిక ప్రారంభోత్సవం 
    • సీఎం రేవంత్, అమెరికా రాయబారి హాజరు 
    • ఐటీ బంధాన్ని బలోపేతం చేసేందుకేనన్న ప్రభుత్వం
    • బీజేపీ తీవ్ర అభ్యంతరం
  • అడవిలో అన్నలపై కవిత కీలక వ్యాఖ్యలు
    10 Tue 10:27

    అడవిలో అన్నలపై కవిత కీలక వ్యాఖ్యలు

    • 'బాయి బాట' కార్యక్రమంలో భాగంగా కవితకు అడ్డంకులు
    • మంచిర్యాల ఆర్కే-7 గని వద్ద కవితను నిలువరించిన పోలీసులు
    • ఆంక్షలను ఛేదించుకుని కార్మికులతో మాట్లాడిన ఎమ్మెల్సీ
    • కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV