మరో వివాదంలో మియా ఖలీఫా!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మరో వివాదంలో మియా ఖలీఫా!

  • మలాలానా? మియా ఖలీఫానా? అంటూ విమర్శలు
  • శృంగారాన్ని జీవనోపాధిగా మలచుకున్న మియా ఖలీఫా
  • వర్జిన్ మేరీ ఫోటోలో ముఖాన్ని మియా ఖలీఫా ముఖంతో మార్ఫింగ్
నోబెల్ పురస్కార గ్రహీత మలాలా యుసుఫ్ జాయ్ మోడ్రన్ దుస్తులు ధరించి ఆక్స్ ఫర్డ్ కాలేజీకి వెళ్లిన ఫోటోపై తీవ్రస్థాయిలో స్పందనలు వచ్చిన సంగతి తెలిసిందే. పాకిస్థానీలు ఆమెను తీవ్రంగా విమర్శించారు. మరికొందరు నెటిజన్లు మలాలానా? లేక మియా ఖలీఫానా? అంటూ విమర్శలు గుప్పించారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

మియా ఖలీఫా పోర్న్ స్టార్ అన్న సంగతి తెలిసిందే. లెబనీస్ యువతి అయిన మియా ఖలీఫా బుర్ఖా ధరించి బ్లూ ఫిలిమ్స్ లో నటించడంపై ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఆగ్రహం వ్యక్తం చేసి, చంపేస్తామని హెచ్చరించడంతో అమెరికా వెళ్లిపోయి, క్రైస్తవం స్వీకరించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె క్రైస్తవులకు పూజ్యనీయమైన మదర్ మేరీ ఫోటోలోని ముఖాన్ని తన ఫోటోతో మార్ఫింగ్ చేసి పెట్టింది.

ఇప్పుడిది పెను దుమారం రేపుతోంది. వివాదానికి అసలు కారణమేంటంటే... 'మదర్ మేరీ'ని 'వర్జిన్ మేరీ' అంటారు. అలాంటి 'వర్జిన్ మేరీ' స్థానంలో శృంగారమే జీవనోపాధిగా మలచుకున్న మియా ఖలీఫా ముఖాన్ని ఉంచడంపై క్యాథలిక్కుల్లో ఆగ్రహాన్ని కలిగిస్తోంది. 
mia khalifa
ex porn star
controversy

More Telugu News